కొన్ని గంటల్లో కొత్త సంవత్సరానికి స్వాగతం చెబుతున్నారు. ప్రతి ఒక్కరూ తమ సొంత మార్గంలో నూతన సంవత్సరానికి స్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కొంతమంది ఇంట్లో నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతుండగా మరి కొందరు అంగరంగ వైభవంగా నూతన సంవత్సరానికి స్వాగతం పలకనున్నారు. ఇందుకోసం చాలామంది పార్టీలకు, ఈవెంట్లకు వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారు. అయితే పార్టీలో అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. మీ చర్మం పొడిగా ఉంటే పార్టీకి వెళ్లేటప్పుడు మెరిసే చర్మాన్ని పొందడానికి ఈ చిట్కాలను పాటించవచ్చు.

అదే సమయంలో మరికొందరు తమ స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో కలిసి పార్టీ చేసుకోవాలని ప్లాన్ చేస్తారు. ఈ సందర్భంగా కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని వివిధ ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు. కొంతమంది ఆర్ కార్యక్రమాలకు వెళ్లేందుకు ప్రాణాళికలు వేపార్టీలో స్పెషల్ గా కనిపించాలని ధరించే బట్టల దగ్గర నుంచి మేకప్ వరకు అన్నిటి పైన శ్రద్ధ పెడతారుస్తుంటారు. అయితే ఎంత మంచి డ్రెస్ వేసుకున్న.. మం ముఖ్యంగా మొఖం అందంగా మెరుస్తూ ఉంటే.. అప్పుడు మీ లుక్ పార్టీలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. చలికాలంలో చాలామంది చర్మం పొడిబారుతుంది. పొడిబారటం, చర్మంపై పగుళ్లు ఏర్పడడం వల్ల చర్మం మెరుపును కోల్పోతుంది.

ఈ సమస్య ఉన్నవారు స్కిన్ ట్రిట్మెమెంట్ తీసుకుంటారు లేదా పార్లర్ కి వెళ్లి ఫేషియల్ చేయించుకుంటారు. అయితే మీరు ఇంట్లోనే కొన్ని చిట్కాలను అనుసరించి తక్షణ గ్లో పొందవచ్చు:ఇంట్లోనే లభించే సహజ సిద్ధమైన వస్తువులతో ఫేస్ మాస్క్ ని తయారు చేసుకుని అప్లై చేసుకోవచ్చు. చర్మం చాలా పొడిగా ఉంటే తేనె ఫేస్ మాస్క్ ప్రయోజనకరంగా ఉంటుంది. దీనికోసం ఒక చెంచా తేనెలో రెండు చెంచాల పచ్చిపాలు వేసి బాగా కలపాలి. ఈ విశ్రమాన్ని ముఖంపై అప్లై చేయండి. 10 నుంచి 15 నిమిషాల తరువాత నీళ్లతో ముఖాన్ని శుభ్రంగా చేసుకోవాలి. ఈ ఫేస్ మాస్క్ ముఖాన్ని శుభ్రపరచడానికి మాత్రమే కాదు ముఖం తేమగా ఉండే విధంగా చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: