ఇది ప్రోటీన్, విటమిన్ B12, విటమిన్ D, ఇనుము, జింక్, సెలీనియం వంటి ముఖ్యమైన పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. అలాంటి గుడ్ల నూనె పచ్చి సోనాను కొందరు బయటపడేస్తుంటారు. కేవలం తెల్ల సోనా మాత్రమే తింటుంటారు. నిజానికి మనం తినాల్సింది పచ్చి సోననే అంటున్నారు నిపుణులు. పోషకాల పవర్ హౌస్.. కోడిగుడ్లు అంటారు పోషకాహార నిపుణులు. ప్రతిరోజు ఒక గుడ్డు తింటే చాలు.. మన శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు అందుతాయని చెబుతున్నారు. ఇది ప్రోటీన్, విటమిన్ B12, విటమిన్ D, ఇనుము, జింక్, సెలీనియం వంటి ముఖ్యమైన పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. అలాంటి గుడ్డులోని పచ్చ సనను కొందరు బయటపడేస్తుంటారు. గుడ్డులోని పచ్చ సనా పోషకాల గాని.

అయితే చాలామంది కొలెస్ట్రాల్ భయంతో పచ్చసొనను తినటానికి వెనుక అడుగుతుంటారు. కానీ నిజానికి పచ్చఫనలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పచ్చ సోనా తినటం వల్ల ప్రయోజనాలు తెలిస్తే వదిలి పెట్టకుండా తింటారు. గుడ్డులోని పచ్చసొనలో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. ఇది రెటీనోల్ రూపంలో దొరుకుతుంది. మన కళ్ళలోని రెటీనాకు ఇది చాలా అవసరం. రేచీకటి రాకుండా అడ్డుకుంటుంది. వయసు పెరుగుతుంటే వచ్చే అంధత్వం రాకుండా రక్షిస్తుంది. అలాగే రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చర్మంపై ముడతలు పడటం, మొటిమలు రావటం వంటి సమస్యలు తగ్గుతాయి.

 మన శరీరానికి అత్యవసరమైన బి విటమిన్లు గుడ్లలో పుష్కలంగా ఉంటాయి. బి విటమిన్లు ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సహాయపడతాయి. గుడ్డులోని పచ్చ సొనాలో విటమిన్ కె అధికంగా ఉంటుంది. గాయాలు తగిలినప్పుడు రక్తం గడ్డ కట్టడం చాలా అవసరం. లేకుంటే అధిక రక్తస్రాయమై ప్రాణాపాయం కలుగుతుంది. ఇలా గాయాల నుంచి రక్తాన్ని ఆపే శక్తి విటమిన్ K కు ఉంది. ఇది గుడ్డులో పుష్కలంగా ఉంటుంది. అలాగే, గుడ్డులోని పచ్చ సనాలోనే విటమిన్ డి మూలాలు ఉంటాయి. ఇది ఆస్టియోపోరాసిస్ వంటివి రాకుండా అడ్డుకుంటాయి. అలాగే దీనిలో విటమిన్ ఈ కూడా మెరుగ్గా ఉంటుంది. దీన్ని తినడం వల్ల చర్మానికి ఎంతటి నష్టాలు రావు. చర్మం క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: