ఈ మధ్యకాలంలో జాదుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. తేలికగా తీసుకునే వాటిలో బ్రెయిన్ ట్యూమర్ కూడా ఒకటి. సాధారణంగా కనిపించే తలనొప్పి ద్వారా ఈ సమస్య మొదలవుతుంది. వెంటనే చికిత్స తీసుకోకపోతే ప్రాణానికి ప్రమాదం. మారిన ఆహారపు అలవాట్లు, లైఫ్ స్టైల్ విధానం కారణంగా శరీరంలో అనేక మార్పులు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తెలియకుండా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ మధ్యకాలంలో చాప నీరులా వచ్చే వ్యాధుల్లో బ్రెయిన్ ట్యూమర్ కూడా ఒకటి.

ఈ వ్యాధిని అసలు తేలికగా తీసుకోకూడదు. ప్రాణాల మీదకు తీసుకొచ్చే వ్యాధి. ఈ వ్యాధి ప్రారంభంలోనే కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. నీటితోనే వెంటనే జాగ్రత్తపడాలి. సాధారణంగా కనిపించే బీటీ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. కనితి ఉన్నప్పుడు కూడా నిత్యం తలనొప్పి వస్తుంది. కొన్నిసార్లు భరించలేక పోవచ్చు. లేదంటే ఎక్కువసార్లు తలనొప్పి వచ్చి వేళ్తూ ఉండవచ్చు. ఇలా తరచూ తలనొప్పితో బాధపడుతూ ఉంటే మాత్రం ఖచ్చితంగా టెస్టులు చేయించుకోండి. బ్రెయిన్ ట్యూమర్ ఉన్న వారిలో ఎక్కువగా కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటారు.

స్పృహ లేకుండా ఎక్కడ ఏం చేస్తున్నారు కూడా అర్థం కాదు. బ్రెయిన్ సరిగ్గా పని చేయదు. పనులు సరిగ్గా చెయ్యలేరు. మతి మరుపు కూడా పెరుగుతుంది. లక్షణాలు కనిపించిన ఆలస్యం చేయకండి. మరి కొందరిలో ఫిట్స్ లక్షణాలు కూడా కనిపిస్తాయి. కింద పడిపోయి అసంకల్పితంగా కాళ్లు, చేతులు ఆడిస్తారు. కంటి చూపులో కూడా మార్పులు వస్తాయి. క్రమంగా వినికిడి శక్తి కూడా కోల్పోతారు. ఎక్కువగా ఒత్తిడికి లోనవుతారు. ఇలాంటి మార్పులు ఉంటే వెంటనే వైద్యుల్ని సంప్రదించడం మంచిది. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడటం మంచిది. వెంటనే వైద్యులనే సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వ్యాధి ప్రారంభంలోనే కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. నీటితోనే వెంటనే జాగ్రత్తపడాలి. సాధారణంగా కనిపించే బీటీ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: