మరి ఆ రోజున ఏమి వంటకాలు చేసుకుని తినాలో సాంప్రదాయంగా వస్తోన్న ఈ ఐటెమ్స్ ఎంటో చూద్దాం. నూతన సంవత్సరం వేళ ఆకుపచ్చ కూరగాయల్ని తింటారట. అది ఎక్కడో కాదు... అమెరికాలో అట. ఇది తినే ఏడాది పొడవునా హెల్తీగా, సంపూర్ణమైన జీవితాన్ని గడుపుతారని అక్కడి జనాల విశ్వాసమట. అలాగే తూర్పు ఐరోపా లో కూడా క్యాబేజీ తింటారట. చాలా మంది కొత్త సంవత్సరం వచ్చిందంటే ఆనందంలో కేక్ కట్ చేస్తారన్న విషయం తెలిసిందే.
ప్రస్తుత రోజుల్లో ఏ చిన్న పార్టీలకన్నా, పలు కార్యక్రమాలకు కేక్ కట్ చేస్తున్నారు. అయితే న్యూయర్ వేళ కేక్ తింటే మంచి లక్ వస్తుందని అమెరికా నుంచి గ్రిస్ వరకు చాలా దేశాల్లో కేక్ కట్ చేస్తారట. పండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తామన్న విషయం తెలిసిందే. అయితే 13 రకాల పండ్లను కొత్త సంవత్సరం నాడు తింటే సంతానం అవుతుందని, ఎడాదంత అదృష్టం కలిసి వస్తుందని ఫిలిప్పిన్స్ ప్రజలు నమ్ముతారట. జపాన్, చైనా, ఆసియా వంటి దేశాల్లో న్యూయర్ రోజు ఖచ్చితంగా న్యూడిల్స్ తింటారట. పొడవాటి న్యూడిల్స్ లాంగ్ లైఫ్ కు చిహ్నమని విశ్వసిస్తారట. ఇవి తింటే ఆయుష్ణు పెరుగుతుందట. నూతన సంవత్సరం వేళ ఆకుపచ్చ కూరగాయల్ని తింటారట. అమెరికాలో అట. ఇది తినే ఏడాది పొడవునా హెల్తీగా, సంపూర్ణమైన జీవితాన్ని గడుపుతారని అక్కడి జనాల విశ్వాసమట.