రాత్రి న్యూ ఇయర్ పార్టీలో ఎంజాయ్ చేసిన రాం బ్రహ్మమెచ్చినాడూ ఒక్కసారి వచ్చిపోవమ్మా మెరుపుతీగ.. అనగానే ఠక్కున వచ్చేసింది 2025 వ సంవత్సరం. రమ్మన కానీ వచ్చింది కదా అని ఈ సంవత్సరాన్ని గత సంవత్సరంలో కొవ్వత్తిని కరిగించినట్లు కరగనీయకండి అంటూ తమ స్వీయ అనుభవాల్ని పంచుకున్నారు కొందరు. ఒకటే డాడీ చేసిన పొరపాట్లు నుంచి ఈ ఏడు ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు వివరంగా చెప్తున్నారు. వారి ప్రైవసికి భంగం కలగోద్దని పేర్లు మార్చాం. సుఖముస్తేద ముఖం కడుక్కోవటానికి కూడా తీరిక లేదట. కుటుంబం పట్ల బాధ్యత లేని వాళ్ళు ఇలా చేశారు.

 అది 2024 అయినా, 2025 అయినా... ఇంకో యేడాదయినా మన బాధ్యతే పిల్లల భవిష్యత్తును నిర్ణయిస్తుందని చెప్తోంది సరళ. ఆమె ఒక ఐటి ఎంప్లాయ్. నా భర్త ఏ పని చేయడు. నేను జాబ్ చేసి ఫ్యామిలీని పోషిస్తుంటే పైగా నన్నే తిడతాడు. నేను ఆఫీస్కు వెళ్లి ఇంటికొచ్చేదకా సోఫాలో పడుకొని వీడియో గేమ్స్ ఆడుతాడు. కనీసం తిన్న ప్లేట్ ను కూడా తీసి సింక్ లో వెయ్యనంత బాధ్యతరాహిత్యం. నేను విసిగిపోయానబ్బా. కొత్త సంవత్సరంలోనూ ఇలాంటివి భరించే ఓపిక లేదు. అందుకే 2025 వ సంవత్సరంలో కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం అనుకుంటున్నా. అర్థమయిందా..?

బాధ్యత లేని భర్త వల్ల ఏముంటుందో..? ఒక భర్త విషయంలోనే కాదు. ఇది అందరికీ వర్తిస్తుంది. కాబట్టి బంధం తెగిపోయేలా కాకుండా కలకాలం నిలిచేలా ఉండటం మంచిది. దీనికి కొత్త సంవత్సరాన్ని వేదికగా మార్చుకోండి. పోశమ్మ కూడవెడితే మైసమ్మ మాయంజేసినట్లు ఉంటుంది కొందరు కథ. ఉన్నప్పుడు ఉట్ల పండుగ... లేనప్పుడు లోట్ల పండగల చేతిలో డబ్బులు ఉంటే హద్దులు లేకుండా ఖర్చు పెడతారు. తీరా జేబు కాళీ అయ్యేసరికి నెత్తికి చేతులు పెట్టుకొని అప్పుల వెంట పరుగులు తీస్తుంటారు. దునియా మొత్తం నడిచేది డబ్బుతోనే అని తెలిశాక కూడా దుబార అవసరమా..? అంటోంది గృహిణి అనిత.

మరింత సమాచారం తెలుసుకోండి: