మా వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. జర్నల్ ఆఫ్ క్లినికల్ ఏండోక్రినాలజి అండ్ మెటబాలిజం లో పబ్లిషైన అధ్యాయనం వివరాల ప్రకారం... కాఫీని లిమిటెడ్ గా తాగే వారిలో గుండె జబ్బులు, మధుమేహం, కార్డియో మెట్టబాలిక్ వ్యాధుల రిస్క్ తగ్గుతుంది. నిజానికి కాలియోమెటబాలిక్ వ్యాధులు గుండె, జీవక్రియ సమస్యలతో ముడిపడి ఉంటాయి. వీటి కారణంగా గుండెపోటు, స్ట్రోక్, టైప్ 2 డయాబెటిస్, నాన్ ఆల్కహాలిక్ లివర్ డిసీజ్, అధిక రక్తపోటు వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇలాంటి అప్పుడు కాఫీని రోజు మొత్తంలో మూడు కప్పులకు మించి గాని,
అంతకంటే ఎక్కువసార్లు కానీ తీసుకుంటే ఈ సమస్యలు మరింత అధికం అవుతాయి. అదే రోజు ఒకటి లేదా మూడు కప్పుల వరకు మాత్రమే కాఫీ తాగే వారిలో మాత్రం రిస్కు తగ్గుతుందని పరిశోధకులు చెబుతున్నారు. అయితే పాలలో కాఫీ పొడి కలిపి తీసుకుంటే కాఫీ కంటే మిల్క్ లేకుండా వేడి నీళ్లలో కాఫీ పొడి కలుపుకొని తాగి బ్లాక్ కాఫీ ఇంకా మంచిదని నిపుణులు అంటున్నారు. గత అధ్యాయనాలు కూడా కాఫీ వల్ల కలిగే ప్రయోజనాల గురించి వివరించాయి. హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కు చెందిన పరిశోధకులు 2010లో 88 వేరమంది పై నిర్వహించిన ఆధ్యాయణం ప్రకారం... రోజుకు మూడు కప్పుల వరకు కాఫీ వినియోగం టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని 23-50% తగ్గించిందని కనుగొన్నారు.