అలాంటి కొన్ని విలాసవంతమైన రిసార్ట్ ల గురించి ఎప్పుడూ తెలుసుకుందాం. కాంకునకు ఉత్తరాన ఆధునిక హంగులతో, సకల సౌకర్యాలతో అలారారుతున్న అందమైన లచ్చరి రిసార్ట్ పేరు ఎక్స్ లెన్స్ ప్లేయా ముజెరస్. ప్రపంచ పర్యాటకులకు ఇది బాగా అట్రాక్ట్ చేస్తుంది. అందుకే దీనిని సంతోషాన్ని ఇచ్చే స్వర్గధామంగా పిలుస్తుంటారు. ఆధునిక అలంకారణలతో, ప్రైవేట్ ప్లెంజ్ ఫుల్స్ తో, రూమ్ టాప్ టెర్రస్ లతో విశాలంగా ఉన్న ఈ రిసార్ట్ ప్రపంచ స్థాయి విలాసవంతమైన సౌకర్యాలను అందిస్తుంది.
ఇక్కడికి వచ్చిన అతిథులు ఇక్కడి ఇంటర్నేషనల్ రెస్టారెంట్లలో భోజనం చేయవచ్చు. ప్రత్యేక స్పాలో రిలాక్స్ అవ్వచ్చు. అక్కడి అందమైన బీచ్ లలో విహరిస్తూ... కోలనుల్లో స్విమ్మింగ్ చేస్తూ.. ఆనంద పరవశ్యంలో మునిగిపోవచ్చు. చాలామంది సెలవులను ఎంజాయ్ చేయడానికి ఇక్కడికి వస్తుంటారు. సెయింట్ లూసియాకు నైరుతి తీరంలో గల జెడ్ మౌంటైన్ రిసార్ట్ ఒక అందమైన ద్వీపంలో సహజ సౌందర్యాలతో మిళితమై ఉన్న నిర్మాణ కళాకాండమని చెప్పవచ్చు. ఇక్కడి పిటన్స్ వరల్డ్ హెరిటేజ్ సైట్, అలాగే కరేబియన్ సముద్రం వైపుగా ఉన్న ఓపెన్ కాన్సెప్ట్ డిజైనింగ్ బెడ్ రూమ్, లివింగ్ ఏరియా, ప్రైవేట్ ఇన్ఫినిటి ఫుల్ ఎంతో ఆకట్టుకుంటాయి. ప్రపంచ పర్యాటకులకు ఇది బాగా అట్రాక్ట్ చేస్తుంది.