పిస్తా తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటాయి. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెరగాకుండా ఉంటుంది. కాబట్టి ఇది డయాబెటిస్ ఉన్నవారికి కూడా మంచి చిరుతిండిగా పనిచేస్తుంది. పిస్తాలో ఉండే ఫైబర్ కంటెంట్ ఆరోగ్యకరమైన జీర్ణ క్రియను ప్రోత్సహిస్తుంది. పిస్తా పప్పులు పోషకాలు పుష్కలంగా ఉన్నప్పటికీ, అవి కేలరీలు కూడా దట్టంగా ఉంటాయి. విధంగా తినకపోతే.. చలికాలంలో డ్రై ఫ్రూట్స్ తినమని వైద్యులు చెబుతున్నారు. డ్రై ఫ్రూట్స్ లోనే పోషకాలు శరీరానికి వెచ్చదనాన్ని, మంచి ఆరోగ్యాన్ని అందజేస్తాయి. డ్రై ఫ్రూట్స్ లో ఒకటి పిస్తా. సమతుల్య ఆహారంలో భాగంగా పిస్తా లను తీసుకోవడం వల్ల అవసరమైన పోషకాలు అందుతాయి అని నిపుణులు చెబుతున్నారు.

ఇస్తా రుచికరమైనది మాత్రమే కాదు..ఇందులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు నిండి ఉన్నాయి. వీటి ద్వారా శరీరానికి కావాల్సిన ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, పీచు, విటమిన్లు, తనిజాలు పుష్కలంగా అందుతాయి. పిస్తా పప్పులు ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, పీచు, విటమిన్ బి6, థయామిన్, భాస్వరంల మంచి మూలం. వీటిలో ల్యూటీన్, జియాక్యాంటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. క్యాలరీలు ఎక్కువగా ఉన్నప్పటికీ పిస్తా పప్పులు బరువు నిర్వహణలో సహాయపడతాయి. పిస్తా పప్పులు చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. అలాగే గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. వీటిలో మోనోశాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యానికి మంచివి. ఇస్తా తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటాయి.

దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెరగకుండా ఉంటుంది. కాబట్టి ఇది డయాబెటిస్ ఉన్నవారికి కూడా మంచి చిరుతిండిగా పనిచేస్తుంది. ఇస్తాలో ఉండే ఫైబర్ కంటెంట్ ఆరోగ్యకరమైన జీర్ణ క్రియను ప్రోత్సాహిస్తోంది. బలబద్ద కానీ నివారిస్తుంది. పిస్తా పప్పులు పోషకాలు పుష్కలంగా ఉన్నప్పటికీ, అవి కేలరీలు కూడా దట్టంగా ఉంటాయి. విధంగా తినకపోతే అధిక వినియోగం బరువు పెరగటానికి దారితీస్తుంది. వేయించిన పిస్తాలు తరచూగా అదనపు ఉప్పు ఉంటుంది. ఇలాంటి అప్పుడు అధికంగా తీసుకుంటే అధిక రక్తపోటు, హృదయ సంబంధ వ్యాధులకు దారి తీసే అవకాశం ఉంటుంది. ఇస్తా బరువు నిర్వహణలో సహాయపడుతుంది. అధిక క్యాలరీల కంటెంట్ కారణం గా అధిక వినియోగం బరువు పెరగడానికి దారితీస్తుంది. కాబట్టి మితంగా తినటం అలవాటు చేసుకోవాలి. కొందరికి పిస్తా ఎలర్జీ కలిగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: