అయితే పండ్లు ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తాయనేది నిజం. అయితే రాత్రి వేళలో లేదా సాయంత్రం సమయంలో కొన్ని రకాల పండ్లను తినొద్దు. చాలామంది రాత్రి పూట కూడా ఫ్రూట్ సలాడ్ తింటారు. ఆ సలాడ్ చేసేటప్పుడు ఈ పండును కలప వద్దు. ఎందుకంటే శరీరానికి మేలు చేస్తుందని భావించి ఈ పండును సాయంత్రం తినటం వలన... విషం గా మారతాయని ఇప్పుడు నువ్వు పేర్కొంటున్నారు. ఏడాది పోడవునా అందుబాటులో ఉన్నా... వేసవిలో ఎక్కువగా మార్కెట్ లో లభించే పండు పుచ్చకాయ. అయితే దీనిని రాత్రి లేదా సాయంత్రం సమయంలో తినకూడదు. దీనిని తినడం వలన శరీరం చల్లబడుతుంది.
రాత్రి సమయంలో తినడం వల్ల కడుపులో గ్యాస్, జీర్ణ సమస్యలు వస్తాయి. కనుక పుచ్చకాయను పగలు తినటం మంచిది. ద్రాక్షాలు చక్కెర చాలా ఎక్కువగా ఉంటుంది. దీనిని రాత్రి సమయంలో తింటే జీర్ణక్రియ ప్రక్రియకు అంతరాయం కలిగిస్తుంది. కడుపు బరువుగా అనిపించవచ్చు. కనుక పగలు ద్రాక్ష తినటం మంచిది. రాత్రిపూట అరటి పండ్లు తినటం వల్ల శరీరంలో మెలటోనిన్ అనే హార్మోన్స్ స్థాయి పెరుగుతుంది. అప్పుడు నిద్రకు భంగం కలిగించవచ్చు. మలబద్ధకం, గ్యాస్ సమస్యలకు కారణం కావచ్చు. దీనిలో అధిక మొత్తంలో నీరు ఉంటుంది. కనుక దీనిని తినడం వలన శరీరంలో నీటి శాతం పెరుగుతుంది. కనుక తీరా దోసను రాత్రి సమయంలో తినటం వలన తరచుగా మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది. ఫలితంగా నిద్రకు ఆటంకం కలుగుతుంది. కనుక కీర దోసను పగలు తినటం మంచిది.