పాలు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో కాలుష్యంతో పాటు ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందరూ వ్యాపారులు మాత్రం అధిక లాభాలకు కక్కుర్తిపడి విషతుల్యం పాలను విషతుల్యం చేస్తున్నారు. వాటిలో రకరకాల రసాయనాలను కలిపి పాకెట్స్ రూపంలో అమాయక ప్రజలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. అయితే మీరు వినియోగించే పాలు అసలైనవో కాదో ... తెలుసుకోవటానికి ఈ క్రింది సింపుల్ చిట్కాస్ ఫాలో అవ్వండి. టీ, కాఫి పంటి పానీయాలు పాలు లేకుండా తయారు చేయటం సాధ్యం కాదు. వీటిని తయారు చేయడానికి పాలు తప్పనిసరి.

అయితే ఈ మధ్యకాలంలో మార్కెట్లో కల్తీ పాలు విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. ఈ కల్తీ పాన వినియోగం ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అయితే మీరు మార్కెట్లో కొనుగోలు చేసిన పాలు కల్తీయా? కాదా? అనే విషయ ఇంట్లోనే సులభంగా గుర్తించవచ్చు. స్వచ్ఛమైన పాలు రంగు తెల్లగా ఉంటుంది. స్వచ్ఛమైన పాలను వేడి చేసినప్పుడు, లేదండే చల్లని ప్రదేశంలో ఉంచినప్పుడు రంగు మారదు. పాలు పసుపు రంగులోకి మారితే కల్తీ జరిగిందని అర్థం చేసుకోవాలి. పాల స్వచ్ఛతను పరీక్షించడానికి... ఐదు నుంచి పది ముల్లి లీటర్ల పాలను తీసుకుని సమ పరిమాణంలో నీళ్లలో కలపాలి. ఈ సమయంలో పాలలో నురగ కనిపిస్తే..

నన్ను వాషింగ్ పౌడర్, డిటర్జెంట్ పౌడర్ కల్తీ అయినట్లు కాయం చేసుకోవాలి. స్వచ్ఛమైన పాలు రుచిలు తియ్యగా ఉంటాయి. ఇంటికి తెచ్చిన పాలను వేడి చేసి తాగిన తర్వాత తీపిగా అనిపిస్తే కల్తీ లేదని అర్థం. కల్తీ పాలు రుచిలో చేదుగా ఉంటాయి. అలాగే పాలలో నీరు కలిసిందో లేదో పరీక్షించడానికి ఒక చుక్క పాలను నేలపై వేయాలి. అది స్వచ్ఛమైన పాలైతే, త్వరగా భూమిలోకి ఇంకిపోదు. పాలలో నీరు కలిపితే వెంటనే ఇంకిపోతుంది. పాలలో మైదా కలిపి కూడా పాల కల్తీని గుర్తించవచ్చు. ఇందుకోసం ముందుగా 5 మిల్లీలీటర్ల పాలు తీసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: