ఖర్జూరాలను పరిమితి కంటే ఎక్కువగా తినటం వల్ల చాలామంది సెల్ఫైడ్ లను కలిగి ఉంటారు. ఇది చాలా మందికి కళ్ళు దురద, చర్మంపై దురద వంటి సమస్యలను ఎదురుకోవాల్సి ఉంటుంది. ఖర్జూరాలు రుచికరమైన.. ఆరోగ్యానికి మేలు చేసే పండు అయినప్పటికీ... కొంతమంది ఆరోగ్యానికి మంచిది కాదని పేర్కొంటున్నారు. ఖర్జూరం చాలా పోషకమైన పండు. ఖర్జూరం చాలా రుచిగా ఉండటంతో పాటు.. శరీరా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఖర్జూరం తినటం వల్ల శరీరానికి కార్బోహైడ్రేట్లు సమృద్ధిగా లభిస్తాయి. క్యాలరీలు, ఫైబర్, విటమిన్ B6, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం కూడా పుష్కలంగా లభిస్తుంది.

అయితే... ఖర్జూరంలో ఇడ్లీ ప్రయోజనాలు ఉన్నప్పటికీ, దీనిని తినటం వల్ల కొన్ని దుష్పభావాలు కూడా ఉన్నాయి. దీని కారణంగా ప్రతి ఒక్కరూ వాటిని తినలేరు. కొంతమంది ఖర్జూరాలను అధికంగా తీసుకుంటే... అది శరీరంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఖర్జూరాలను పరిమితి కంటే ఎక్కువగా తినటం వల్ల చాలామంది సల్ఫేడ్ లను కలిగి ఉంటుంది. ఇది చాలామందికి కళ్ళు దురద, చర్మంపై దురద వంటి సమస్యలను కలిగిస్తుంది.

టైప్ 2 మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఖర్చురాలు గొప్ప డెజర్ట్ ఎంపిక... కానీ మీరు వాటిని ఎక్కువగా తింటే.. మీరు హైపోగ్లైసిమియా వంటి వాటి బారిన పడవచ్చు. అందుకే వీటిని పరిమిత పరిమాణంలో తినటం మంచి ఎంపిక. ఖర్జూరంలో మంచి మొత్తంలో కేలరీలు ఉంటాయి. మీరు వాటిని బరువు తగ్గడానికి తినాలనుకుంటే, అవి అంత ప్రభావం అంతగా ఉండవు. కాబట్టి వీటికి బదులుగా ఇతర పండ్లు తినండి. ఖర్జూరం పరిమితికి మించి తినటం వల్ల ఎలర్జీ వస్తుంది. చాలామంది కళ్ళు దురదలు, ఎర్రటి కళ్ళు, దురద వంటి సమస్యలను ఎదుర్కొంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తుంటారు. దీని కారణంగా ప్రతి ఒక్కరూ వాటిని తినలేరు.  కొంతమంది ఖర్జూరాలను అధికంగా తీసుకుంటే 

మరింత సమాచారం తెలుసుకోండి: