వంటిల్లే వైద్యశాల అని ఆయుర్వేదం ఎప్పుడో చెప్పింది. చిన్నచిన్న వ్యాధులకు సైతం ఆస్పత్రులకు పరిగెత్తకుండా... ఇంట్లో ఉండే వాటితోనే ముందు సమస్యలను తగ్గించుకునేందుకు ట్రై చేయాలి. ఇంట్లో ఎన్నో రకాల యాంటీ బయోటిక్స్ మనసుకు లభిస్తాయి. అవేంటో చూద్దాం. ప్రస్తుత కాలంలో వైద్య విధానం ఎంతో అభివృద్ధి చెందింది. అనేక దీర్ఘకాలిక వ్యాధుల్ని కంట్రోల్ చేయడానికి మెడిసిన్స్ అందుబాటులోకి వచ్చాయి. అయితే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు వాటికి మనం తరచూ ఆస్పత్రికి వెళ్తు ఉంటాం.

 కానీ వాటిని ముందు ఇంట్లో ఉండే వాటితోనే పరిష్కరించుకోవచ్చు. యాదిని తగ్గించే యాంటి ఒయోటిక్స్ మన ఇంట్లో ఉన్నాయి. బెస్ట్ యాంటీ బయోటిక్స్ లో తేనె కూడా ఒకటి. తేనెలో ఎన్నో ఇందులో అద్భుతమైన ఔషధ గుణాలు లభిస్తాయి. అనేక మెడిసిన్స్ తయారీలో కూడా తేనెను ఉపయోగిస్తున్నారు. స్వచ్ఛమైన తేనె అయితే త్వరగా జబ్బుల నుంచి కోలుకుంటారు. పిల్లలకు, గర్భిణీలకు కూడా తేనె ఇస్తూ ఉంటే మంచిది. వెల్లుల్లి కూడా మన ఇంట్లో ఎప్పుడూ ఉంటుంది. వెల్లుల్లిలో యాంటీ బయోటిక్స్ గుణాలు ఉంటాయి. శరీరంలో హానికరమైన బాక్టీరియాని నశింపజేస్తుంది.

ఇతర ఆహారాలతో అయినా నేరుగా అయినా పెళ్లి తినొచ్చు. అదేవిధంగా అల్లం లో కూడా నేచురల్ గా యాంటీ బయోటిక్, యాంటీ ఇన్ ఫ్లామేటరి గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి వికారాన్ని, కండరాల నొప్పులను, ఇన్ఫెక్షన్ల నుంచి త్వరగా కోలుకునేలా చేస్తుంది. వైద్యుల్ని సైతం నయం చేస్తుంది. పసుపులో కూడా అద్భుతమైన ఔషధ గుణాలకు మనకు లభిస్తాయి. మీ ఆరోగ్య బాలేని సమయంలో పసుపు కలిపి గోరు వెచ్చటి నీళ్లు, పాలు తీసుకుంటే త్వరగా కోలుకుంటారు. త్వరగా రోగాల బారిన పడకుండా ఉంటారు. యాదిని తగ్గించే యాంటి ఒయోటిక్స్ మన ఇంట్లో ఉన్నాయి. బెస్ట్ యాంటీ బయోటిక్స్ లో తేనె కూడా ఒకటి.  తేనెలో ఎన్నో ఇందులో అద్భుతమైన ఔషధ గుణాలు లభిస్తాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: