సైనస్ సమస్య అనేది దీర్ఘకాలిక సమస్యగా చెప్పుకోవచ్చు. వాతావరణం లో పరిస్థితులు మారినప్పుడల్లా ఇది ఎటాక్ చేస్తుంది. ఈ సమస్యను తగ్గించడానికి శాశ్వతమైన చికిత్స ఇంకా లేదు. కాబట్టి ఇంటి చిట్కాలతో కూడా మనం రిలీఫ్ పొందవచ్చు. ఈ టిప్స్ సైనిస్ ను తగ్గించడంలో ఎఫెక్టివ్ గా పని చేస్తాయి. ఎంతో మందిని ఇబ్బంది పెట్టే సమస్యలు సైనిస్ కూడా ఒకటి. సైనిస్ వచ్చిందంటే అంత త్వరగా తగ్గదు. ముఖ్యంగా చలికాలంలో ఈ సమస్య మరింత పెరుగుతుంది. దీనికి తాత్కాలిక ఉపశమనం తప్పు...

 పూర్తి పరిష్కారం చెప్పే చికిత్సలు ఇప్పటికీ లేవు. సైనిస్ ను మనం ఇంటి చిట్కాలతో కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఒక పాత్రలో నీరు వెయ్యండి. అందులో కొద్దిగా పసుపు, మెంథాల్, వేప ఆకులు వేసి బాగా మరిగించాలి. అనంతరం ఈ నీటితో ఆవిరి పట్టాలి. పైనుంచి ఒక దుప్పటి లాంటిది వేసుకుని... ఆవిరి పడితే.. ముక్కు మొత్తం క్లియర్ అవుతుంది. నుంచి రిలీఫ్ దొరుకుతుంది. సైనిస్ తో బాధపడేవారు ఎప్పుడూ నీటిని తాగుతూ ఉండాలి. దీనివల్ల బాడీ హైడ్రేట్ గా ఉంటుంది. బాడీ హైడ్రాయిడ్ గా ఉంటే సైనిస్ సమస్య తగ్గుతుంది.

లేదంటే పెరిగే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా మసాలాలు, కారం అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. వీటిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరి గుణాలు ఉంటాయి. ఇవి సైనిస్ ను క్లియర్ చేసేందుకు హెల్ప్ చేస్తాయి. గోరువెచ్చని నీటిలో తేనె, నిమ్మరసం కలిపిన నీటిని కూడా తాగుతూ ఉండాలి. దీనివల్ల కూడా సైనిస్ కంట్రోల్ అవుతుంది. అలాగే ఆపిల్ సైడర్ వెనిగర్ ఉదయమునే ఓ చిన్న కప్పు తాగండి. దీనివల్ల కూడా సైనిస్ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. అందులో కొద్దిగా పసుపు, మెంథాల్, వేప ఆకులు వేసి బాగా మరిగించాలి. అనంతరం ఈ నీటితో ఆవిరి పట్టాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: