అయితే వాటర్ తాగే విషయంలో కొన్ని నియమాలు పాటించాలి. నిలబడి తాగకూడదని తిన్నా వెంటనే నీళ్లు తాగకూడదు అని ఆయాస పడుతున్నప్పుడు వాటర్ తాగకూడదని రన్నింగ్ చేసిన వెంటనే తాగకూడదని చెబుతుంటారు. అసలు వాటర్ తాగటం పైన నిపుణులు ఇచ్చే క్లారిటీ ఇదే! మామూలుగా టాయిలెట్ వెళ్ళాక దాహం వేస్తుంది. పంది అలా బాత్రూం కి వెళ్లి రాగానే వాటర్ తాగుతారు. ముఖ్యంగా ఆఫీస్ లో వర్క్ చేసే ఉద్యోగులు బ్రేక్ డైం లో వాష్ రూమ్ వెళ్లి వచ్చి వెంటనే వాటర్ తీసుకుంటున్నారు. ఇది చాలామందికి అలవాటు మరి ఇలా వాటర్ తాగటం మంచిదేనా అని వచ్చిన సందేహాలకు.. నిపుణులు చెప్పిన సమాధానం వింటే షాక్ అవ్వాల్సిందే.
మూత్రం వెళ్లాక వెంటనే వాటర్ తాగటం అస్సలు ఆరోగ్యానికి మంచిది కాదని ఇప్పుడున్న మాట. ఆయుర్వేదం ప్రకారం మూత్రం వెళ్ళాక నీరు తాగటం అనేది మంచిది కాదని వెల్లడించారు. అయితే మూత్రం వెళ్లడం అనేది మూత్రపిండాలు మృత్వశ్యానికి సంబంధించిన ప్రక్రియ. వెళ్ళాక వెంటనే వాటర్ తీసుకుంటే మూత్రాషయం పై ఎక్కువ ఒత్తిడి పడుతుందని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా మూత్రపిండాల సాధారణ పనితీరుపై ప్రతికూల ప్రభావం కనిపిస్తుంది తెలిపారు. అలాగే లంగ్స్ కు సంబంధించిన వ్యాధులు అంటూ వ్యాధులు లాంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని చెబుతున్నారు. మూత్ర విసర్జన చేసిన తర్వాత శరీరంలో ద్రవాల స్థాయి కొంత దగ్గు ముఖం పడుతుంది. కడుపు ఉబ్బరం, పొత్తు కడుపులో నొప్పి అసౌకర్యంగా అనిపించడం గ్యాస్ట్రో ఇండేస్టినల్ ట్రాక్టర్ పై ఎఫెక్ట్ చూపించటం లాంటి సమస్యలు ఏర్పడతాయి.