జాపత్రి అని పిలిచే జాజికాయ విత్తనం ఇది. దీనితో ఆరోగ్యానికి ప్రయోజనాల పుష్కలంగా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జాపత్రి జీర్ణక్రియలు సహాయపడుతుంది. ఇందులో జీర్ణమి లక్షణాలు ఉన్నాయి. కొన్నిసార్లు ఆజీర్ణం, అపాన వాయువు వంటి జీర్ణ సమస్యలను తగ్గించేందుకు దీనిని ఉపయోగిస్తారు. అలాగే జీర్ణ క్రియను ఉత్తేజ పరచడంలో కూడా జాపత్రి సహకరిస్తుంది. జాపత్రిలో ఉండే మాసిలిగ్నవ్ అల్ట్రా పైలెట్ రేస్ నుంచి మన చర్మాన్ని కాపాడుతుంది. బిర్యానీ.. పేరు వినగానే చాలామంది ఎగిరి గంతేస్తారు... ఎందుకంటే... బిర్యానీకి ఉన్న క్రేజ్ అటువంటిది.

అందరూ ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే... ఆ బిర్యానీ రుచికి గల కారణం మాత్రం అందులో వాడే మసాలాలు అని చెప్పాలి. మసాలాల్లో జాపత్రి కూడా ఒకటి. జాపత్రి అనే పిలిచే జాజికాయ విత్తనం ఇది. జాపత్రిలో కిడ్నీలో రాళ్లను సైతం కరిగించే గుణం ఉంటుందని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఇది జీర్ణం సమస్యలకు కూడా చెక్ పెడుతుంది. జాపత్రిలోని యాంటీ డయాబెటిక్ గుణాలు రక్తంలో చక్కెర స్థాయిలను పెరగనివ్వవు. జాపత్రిలో ఉండే శోథ నిరోధక లక్షణాలు అర్థరైటిస్ తో బాధపడే వారికి ప్రయోజనాన్ని ఇస్తాయి. కీళ్ల నొప్పులకు మంచి ఉపశమనంగా పనిచేస్తాయి. బరువు తగ్గాలనుకునే వారికి కూడా బెస్ట్ మెడిసిన్ గా పనిచేస్తుంది.

జాపత్రిని డైట్ లో చేర్చుకుంటే ఎక్కువ సేపు ఆకలి వెయ్యదు. దీంతో బరువు పెరుగుతామనే భయం ఉండదు. జాపత్రిని తరచూ తీసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన చర్మ నిగారింపుకు తోడ్పడుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ కాలం యవ్వనంగా ఉండే విధానం గా సహకరిస్తాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు వ్యాధులు, ఇన్ఫెక్షన్లతో పోరాడుతాయి. కడుపులో గ్యాస్ రాకుండా కాపాడే అంశాలు జాపత్రిలో పుష్కలంగా ఉంటాయి. దీంతో మీ జీర్ణప్రియ మెరుగుపడుతుంది. బలమైన రక్త ప్రసరణను అందించడంలో ఆరోగ్యమైన గుండెకు జాపత్రి సహాయం చేస్తుంది. ఇది కడుపునొప్పి, అసౌకర్యాన్ని కూడా తగ్గిస్తుంది. పేగులలో మంటను తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: