కొబ్బరి నూనెను మనం ఎన్నో విధాలుగా ఉపయోగిస్తూ ఉంటాం. కొబ్బరి నూనెలో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. ఈ నూనెతో చాలా రకాల సమస్యలను కంట్రోల్ చేసుకోవచ్చు. అదే కొబ్బరి నూనెతో... మొండిదైనా సోరియాసిస్ ను కూడా తగ్గించుకోవచ్చు. కేవలం ఈ టిప్స్ పాటిస్తే చాలు. సోరియాసిస్ అంటే చాలామందికి తెలిసే ఉంటుంది. సోరియాసిస్ వచ్చిందంటే అంత త్వరగా తగ్గదు. సోరియాసిస్ ఎక్కువగా ముఖం, కాళ్లు, చేతుల, వీపు, మోచేతులు పై ఎక్కువగా ఉంటుంది.

సోరియాసిస్ రావడానికి అసలైన కారణం ఇప్పటికీ తెలియలేదు. దీనికి ట్రిడ్మెంట్ వాళ్ల చెయ్యటం కూడా కష్టమే. చర్మంపై తెల్లగా, ఎరుపు రంగు కాంబినేషన్లో ఫ్యాబెస్ వస్తాయి. చూసేందుకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ సోరియాసిస్ తగ్గటానికి చాలా సమయం పడుతుంది. కానీ కొన్ని ఇంటి చిట్కాలతో ఈ సోరియాసిస్ ను తగ్గించుకోవచ్చు. సోరియాసిస్ ని కొబ్బరి నూనెతో తగ్గించుకోవచ్చు. కొబ్బరి నూనెలో యాంటీ బ్యాక్టీరియల్, యంటి పొంగల్ లక్షణాలు కలిపి ఉంటాయి.

ఇది సోరియాసిస్  ను తగ్గించడంలో చాలా హెల్ప్ చేస్తుంది. సోరియాసిస్ ను తగ్గించడంలో ఈ చిట్కా చక్కగా పనిచేస్తుంది. కొబ్బరి నూనెలో కొద్దిగా పసుపు వేసి కలిపి... దీన్ని మచ్చలు ఉన్నచోట రాయాలి. ఇలా తరచూ రాస్తూ ఉంటే...కొద్ది రోజులకు ఈ సమస్య తగ్గుతుంది. కొబ్బరి నూనెలో కొద్దిగా తేనె కలిపి... మచ్చలు ఉన్న చోట రాయాలి. ఓ పావు గంటసేపు తర్వాత కడిగేయాలి. ఇలా తరచూ చేస్తే సమస్య కంట్రోల్ అవుతుంది. కొబ్బరి నూనెలో కొద్దిగా అలోవెరా జెల్ వేసిన మంచి ఫలితం ఉంటుంది. ఈ సమస్య ఉన్నవారు ఈ విధంగా చేయడం వల్ల సోరియాసిస్ తగ్గుతుంది. దీనికి ట్రిడ్మెంట్ వాళ్ల చెయ్యటం కూడా కష్టమే. చర్మంపై తెల్లగా, ఎరుపు రంగు కాంబినేషన్లో ఫ్యాబెస్ వస్తాయి.  ఈ సోరియాసిస్ తగ్గటానికి చాలా సమయం పడుతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: