బాధ్యతుల్లో కొందరి ఫిర్యాదుతో జనవరి 4, శనివారం నాడు ఢిల్లీ సైబర్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. పైన పేర్కొన్న సంఘటన కేవలం ఒక ఉదాహరణ మాత్రమే.. మనదేశంలో, రాష్ట్రంలో, చివరికి హైదరాబాద్లో కూడా డేటింగ్ యాప్ లు, సైట్ లో మోసాలు పెరిగిపోతున్నాయి. తరచుగా వాటిలో నిమగ్నం అవ్వటం యువతి యువకుల్లో వ్యసనంగా మారుతోంది. ఇదే అదునుగా మోసగాళ్లు, సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. చీటింగ్ చేసే వ్యక్తులు అమ్మాయిలైతే అబ్బాయిలకు, అబ్బాయిలైతే అమ్మాయిలకు వలపుల వల్ల విసురుతారు. మాటల్లో దించుతారు. అవతలి వ్యక్తి బలహీనలన్నీ తెలుసుకుంటారు. చివరికి కలుద్దామని చెప్పి, అవసరాల పేరుతో డబ్బులు వసూలు చేసేవారు కొందరైతే,
ఫేక్ అకౌంట్లో పేరుతో అవతలి వ్యక్తి ఫోటోలు, వీడియోలు సేకరించి, ఆశ్లీలంగా మార్ఫింగ్ చేసి బ్లాక్ మెయిల్ చేసేవారు ఇంకొందరు. బాబోద్వేగాలతో అడుకునే వారు మరికొందరు. ఇలా మోసగాళ్లకు చేతిలో నలిగిపోతూ బయటకు చెప్పుకోలేక లోని మథన పడుతున్నవారు చాలామంది ఉంటారని ఇపునులు చెబుతున్నారు. కొందరు ధైర్యం చేసి వివరించడమో, పోలీసులకు ఫిర్యాదు చెయ్యటము చేస్తుంటే, మరి కొందరు పరువు పోతుందనే దేశంతో మోసగాళ్లు అడిగింది ఇచ్చేసి గమ్మునుంటున్నారు. తెలిసింది కదా ఇకనైనా అలాగా ఉండండి! అది 2024, జనవరి 28.. ఢిల్లీలో నివాసం ఉంటూ సివిల్ సర్వీస్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న యువకుడికి డేటింగ్ యాప్ లో అమ్మాయి పరిచయమైంది. మాట మాట కలిపింది. వలపు వల్ల విసిరింది.