ఇతర పిల్లల కంటే అన్ని విషయాల్లో పిల్లలు ముందుండాలని అందరూ అనుకుంటారు. మరి పిల్లలు తెలివిగా ఉండాలంటే పేరెంట్స్ వాళ్లకు సరైన ఫుడ్ ఇవ్వాలి. పిల్లలు తెలివిగా ఉండాలంటే రెండవ సంవత్సరం దగ్గర నుంచే వారికి అన్ని రకాల ధాన్యాలు అందించాలి. వీటిలో పీచు పదార్థాలు, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఇవి పిల్లల మెదడు అభివృద్ధికి ఎంతగానో సహాయపడతాయి. పిల్లలకు కచ్చితంగా ఇవ్వాల్సిన ఆహారంలో గుడ్లు కూడా ఒకటి. కోడిగుడ్డు ప్రతిరోజు ఇవ్వటం వల్ల వారిలో తెలివి తేటలు పెరుగుతాయి. మెదడు యాక్టివ్ అయి... అన్ని విషయాలు తెలుసుకోవటానికి హెల్ప్ చేస్తుంది.
నాకు కూరల్లో పోలిక్ ఆసిడ్ ఉంటుంది. ఇది పిల్లల మెదడు షార్ప్ గా పని చేసేలా చేస్తుంది. పిల్లలు చురుగ్గా ఉండాలంటే నట్స్ కూడా ఇవ్వాలి. వారు తినకపోయినా ఏదో ఒక రూపంలో ఇచ్చేందుకు ట్రై చేయండి. పెరుగు కూడా మెదడు అభివృద్ధిని తోడ్పడుతుంది. ఆలోచన శక్తి పెరిగేలా చేస్తుంది. ఉప్పు ధనియాల్లో కూడా అనేక పోషకాలు నిండి ఉంటాయి. ఇవి పిల్లలకు జ్ఞాపక శక్తిని పెంచుతాయి. కాబట్టి అన్ని ఆహారాలు పిల్లలు తినేలా చేయండి. పిల్లల విషయంలో పేరెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లల్ని చాలా జాగ్రత్తగా వారికీ నచ్చిన ఆహారాన్ని పెట్టాలి. మరి పిల్లలు తెలివిగా ఉండాలంటే పేరెంట్స్ వాళ్లకు సరైన ఫుడ్ ఇవ్వాలి. పిల్లలు తెలివిగా ఉండాలంటే రెండవ సంవత్సరం దగ్గర నుంచే వారికి అన్ని రకాల ధాన్యాలు అందించాలి.