లేదంటే శరీరంలో ఇమ్యూనిటీ అనేది తగ్గుతుంది. చలికాలంలో రచ్చగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. ఇలాంటి ఆహారాలు తీసుకోవటం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. చలికాలంలో ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో జీడిపప్పు ఎంతో హెల్ప్ చేస్తుంది. ప్రతిరోజు కనీసం 4 అప్పుడు తిన్న ఆరోగ్యానికి మంచిది. వింటర్ సీజన్లో పప్పు తినటం వల్ల శరీరానికి వెచ్చదనం వస్తుంది. ఇందులో హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. ఇది శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో హెల్ప్ చేస్తుంది. అలాగే శరీరానికి ఎనర్జీని కూడా ఇస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
ఇమ్యూనిటీ బలపడితే శీతాకాలంలో వచ్చే జ్వరం, దగ్గు, ఫ్లూ వంటివి రాకుండా ఉంటాయి. ఇన్ఫెక్షన్లు, వైరస్లు ఎటాక్ చేయవు. చర్మానికి కూడా రక్షణగా నిలుస్తుంది. చర్మం పొడిబారటం తగ్గుతుంది. చర్మం హైడ్రేట్ అవుతుంది. ప్రతిరోజు నాలుగు పప్పులు జీడిపప్పు తినడం వల్ల శరీరానికి త్వరగా చలి చేరదు. ఎముకలు, కండరాలు బలంగా, దృఢంగా మారతాయి. గుండె ఆరోగ్యంగా మెరుగుపడుతుంది. వాపులు వంటివి తగ్గుతాయి. మరి ఎక్కువగా తింటే సమస్యలు తప్పవు. జీడిపప్పుని మితంగా తినటం మంచిది. కానీ జీడిపప్పు రోజుకి 4 తినాలి. నాలుగు జీడిపప్పులు తినడం వల్ల మీ ఆరోగ్యం బాగుంటుంది. ఇలాంటి ఆహారాలు తీసుకోవటం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రతిరోజు కనీసం 4 అప్పుడు తిన్న ఆరోగ్యానికి మంచిది.