అవిసె గింజలు ఆరోగ్యానికి కాదు అందానికి కూడా అద్భుతంగా పనిచేస్తాయి . ఇందులో ఒమేగా త్రీ కొవ్వు ఆమలాలు పుష్కలంగా ఉంటాయి . ఇవి చర్మానికి తగినంత ప్రేమను అందించి చర్మాన్ని లోపల అంతా మారుస్తాయి . తొలగించి చర్మాన్ని తాజాగా చేస్తాయి . చర్మంపై మాట్లాడి ఉంటే తగ్గించు చరణం నివారింపుగా చేస్తాయి . కెమికల్ చేసుకునే బదులు ఇంట్లోనే నేచురల్ అండ్ కెమికల్ ఫ్రీ ఫేషియల్ చేపించుకోవడం చాలా మంచిది . ఇందుకోసం ఒక చెంచా అవిస గింజలను నీటిలో నానబెట్టి ముఖంపై సున్నితంగా అప్లై చేసి రెండు నుంచి మూడు నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి . ఈ చర్మాన్ని లోతుగా శుభ్రం చేస్తుంది . ముఖంలోని మురికిని తొలగిస్తుంది.
అవిసె గింజల పొడిలో కొద్దిగా పెరుగు కలిపి ల తయారు చేసుకోవాలి. ఈ స్క్రబ్ నువ్వు మొఖంపై సున్నితంగా అప్లై చేసి ఇత్తాకారంలో మసాజ్ చేసుకోవాలి . దీన్ని వాడడంతో డెడ్ స్కిన్ తొలగిపోయి చర్మం మృదువుగా కనిపిస్తుంది . అవిసె గింజల పొడిలో కొద్దిగా పెరుగు కలిపి స్క్రబ్లా తయారు చేసుకోవాలి . ఈ స్క్రబ్ ను మొఖంపై సున్నితంగా అప్లై చేసి మసాజ్ చేసుకోవాలి . దీని వాడడంతో డెడ్ స్కిన్ తొలగిపోవడంతో పాటు అనేక లాభాలు కలుగుతాయి . జుట్టు మరియు ఆరోగ్యమే కాకుండా అందమైన సౌందర్యాన్ని కూడా మీ సొంతం చేసుకోవచ్చు .'