చాలామంది దోశలు వేయడానికి శతవిధాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు . కొందరికి దోసెలు వేసేటప్పుడు దోస చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది . ఎందుకంటే పెనం మీద దోశలు పదే పదే అతుక్కుంటూ ఉంటాయి . ఎంత ప్రయత్నించినా సరే అలానే జరుగుతూ ఉంటుంది . కొన్ని వంటింటి చిట్కాలను పాటిస్తే అందమైన దోషను మీ సొంతం చేసుకోవచ్చు . దోస చాలా గృహలతో ప్రధానమైన ఆహారాలలో ఒకటి ‌ . కొంతమందికి దోస కాల్చినప్పుడు క్రిస్పీగా ఉండటం ఇష్టం . అలా రావాలంటే కొన్ని వంటింటి చిట్కాలను పాటించాలి .

మరి అవేంటో చూద్దాం . ఈ చిట్కాలను ఉపయోగించడం వల్ల ప్లాన్ లో దోస అంటుకోకుండా వస్తుంది . దోస పోయడానికి ముందు మరియు తర్వాత ప్రతి రోజు పాన్లను జాగ్రత్తగా చూసుకోవాలి . ఇలా చెయ్యకపోతే దోస పాన్ కు అతుక్కోవడం ప్రారంభిస్తుంది . దీంతో చాలామంది నాన్ స్టిక్ పాన్ లను కొని వినియోగిస్తున్నారు . ఇది ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు కూడా చెబుతున్నారు . దోసలను ఐరన్ ప్యాన్ కు అంటుకోకుండా ఉండటానికి ఈ చిట్కాలు సహాయపడతాయి . దోస పాన్ ను బోవేన్లో ముంచినా తరువాత నేరుగా దోసె వేయకుండా ఉల్లిపాయను సగానికి కట్ చేసి దానిపై రెప్ చేయాలి .

ఎందుకంటే ఉల్లిపాయలు దోస పాన్ ఉపరితతాన్ని నుదువుగా చేస్తాయి . దీని చిన్న రంధ్రాలను మూసివేస్తాయి . దీనివల్ల పిండి అతుక్కోకుండా దోస బాగా వస్తుంది  . ఒక కిడ్నాలో కొద్దిగా నీరు మరియు నూనె కలపండి . దోస పాన్ వేడి అయ్యాక పాన్ లో నీరు మరియు నూనె మిశ్రమాన్ని పోసి శుభ్రమైన గుడ్డతో తొడ వండి . దీనివల్ల దోస అంటుకోకుండా ఉంటుంది . బంగాళదుంప తీసుకుని కత్తితో పొడవండి . దోస పాన్కి నూనె రాసుకున్న తరువాత బంగాళదుంపలతో బాగా రుద్దాలి . ఇది పాన్కు చక్కని ఆకృతిని ఇస్తుంది . దోస మంచిగా రావడానికి సహాయపడుతుంది .

మరింత సమాచారం తెలుసుకోండి: