చాలామంది రాత్రి పిజ్జా మరియు బర్గర్లు వంటి ఆహారాలలో తీసుకుంటూ ఉంటారు . వీటి కారణంగా నిద్రపై ఎఫెక్ట్ పడుతుంది . ఎందుకంటే ఇవి అంతా తేలిగ్గా అరగవు . భోజనం చేసిన తరువాత చాలామంది స్వీట్ తింటూ ఉంటారు . స్వీట్లు మరియు చాక్లెట్లు వంటి వాటికీ దూరంగా ఉండాలి . ఇవి కూడా డైటరీ ఫుడ్స్ కాబట్టి జీర్ణం కావు . అంతేకాకుండా దగ్గు వంటివి వస్తాయి . నిద్రపోవడానికి ఇబ్బందిగా ఉంటుంది .
రాత్రి నిద్రపోయేముందు కెఫెన్ మరియు ఫ్యాటీ ఐటమ్స్ కోకోవా వంటి ఆహారాలు తిన్నా కూడా నిద్ర సమస్యలు రావచ్చు . వీటి వలన ఎసిడిటీ సమస్య రావచ్చు . మద్యం మరియు జంక్ ఫుడ్స్ కి దూరంగా ఉండడం మంచిది . అలాగే వాటర్ మరియు మజ్జిగ వంటివి కూడా తక్కువగా తీసుకోవాలి . దీని కారణంగా వాష్ రూమ్ కి ఎక్కువగా వెళ్లాల్సి వస్తుంది . రాత్రిపూట కేవలం తేలిగ్గా జీర్ణం అయ్యే ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి . డిన్నర్ వీలైనంత త్వరగా కంప్లీట్ చేసుకుంటే ఆరోగ్యానికి మంచిది . చాలామంది రాత్రిపూట తెలియకుండా చేసే కొన్ని తప్పుల కారణంగా నిద్ర సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది .