ప్రస్తుత కాలంలో చాలామంది అనేక ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటున్నారు . వీటిల్లో డయాబెటిస్ కూడా ఒకటి . షుగర్ వ్యాధి అనేది దీర్ఘకాలిక వ్యాధి . ఒకసారి వచ్చిందంటే జీవితాంతం బాధపడాల్సిందే ‌ . ఈ వ్యాధికి ఇంకా సరైన మందు లేదు . కేవలం ఆహారంతో మాత్రమే కంట్రోల్ చేసుకోవాలి ‌. షుగర్ ఉన్నవారు ఆహారం విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకోవాలి . దీని వలన రక్తంలో షుగర్ లెవెల్స్ అనేవి పెరగకుండా ఉంటాయి .

ఇలా డయాబెటిస్ వచ్చిన వాళ్ళు మటన్ కి కూడా దూరంగా ఉండాల్సిందే . ఎందుకంటే మటన్ లో సెన్సోడెంట్ ఫ్యాట్ ఉంటుంది . దీని వలన షుగర్ లెవెల్స్ అనేవి మరింతగా పెరుగుతాయి . మటన్ శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ని పెంచుతుంది ‌ . కాబట్టి ఎలాంటి వ్యాధి లేని వాళ్ళు అయినా మటన్ తక్కువగా తీసుకోవడం మంచిది . షుగర్ వచ్చిన వాళ్ళు మటన్కి బదులు చికెన్ మరియు చేపలు తీసుకోవచ్చు . ఇవి కూడా తక్కువ మోతాదులో తీసుకోవాలి . ఎందుకంటే షుగర్ లెవెల్స్ పెరుగుతాయి . డయాబెటిస్ ఉన్నవారు నాన్ వెజ్ తక్కువగా తీసుకోవాలి .

కూరగాయలు మరియు పండ్లు ఆకుకూరలు వంటివి ఎక్కువ మొత్తంలో తీసుకోవాలి . ఇది శరీరానికి శక్తిని ఇస్తాయి . అలానే క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయాలి . ఇలా చేయడం వలన డయాబెటిస్ దారి నుంచి బయటపడవచ్చు . ఈరోజుల్లో చిన్నవారి దగ్గర నుంచి పెద్దవారు వరకు షుగర్ సమస్య అనేది మరి ఎక్కువగా వస్తుంది. ఈ సమస్య ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. షుగర్ ఉన్నవాళ్లు స్వీట్స్ ని ఎక్కువగా తినకూడదు. రాత్రులు భోజనం కూడా తినకూడదు. షుగర్ వ్యాధి ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే డయాబెటిస్ వల్ల ఇంకొక ప్రమాదం వచ్చే అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: