ఇంట్లో ఏ కూరగాయలు లేకపోతే అందరికీ బెస్ట్ ఆప్షన్ గా బంగాళదుంప కనిపిస్తూ ఉంటుంది . వీటితో రుచికరమైన సాంబారు చేసుకోవచ్చు . అదేవిధంగా కుర్మా మరియు ఫ్రై వంటివి తయారు చేసుకోవచ్చు . ఇలా ఏది చేసిన రుచి బాగానే ఉంటుంది ‌ . అయితే బంగాళదుంపనని మార్కెట్ నుంచి తీసుకువచ్చిన తర్వాత ఇంట్లో ఎక్కువ రోజులు నిలువ ఉండదు . నువ్వే త్వరగా కుళ్ళిపోతాయి . చల్లటి వాతావరణం లో మొలకెత్తుతాయి ఇవి . కానీ కొన్ని పద్ధతులను పాటించితే బంగాళదుంపలను పాడవకుండా రక్షించవచ్చు .

 బంగారు దుంపలు ఉండటానికి ఉత్తమ మార్గం వాటిని నిలువ చెయ్యకుండా ఉండటం . కాబట్టి అవసరానికి అనుగుణంగా కొనుగోలు చేయడం మంచిది . బంగాళదుంపలను చల్లని మరియు చీకటి ప్రదేశంలో పెట్టడం వల్ల నిలువ ఉంటాయి . రిఫ్రిజిరేటర్ లో నిలువ చేయడం అంతా తెలివైన పని కాదు . చల్లని వాతావరణం పిండి పదార్థాలను చక్రాలుగా మారుస్తుంది . త్వరగా రుచి మారుతుంది . అధిక తేమ రావడానికి కారణం అవుతుంది . కాబట్టి బంగాళదుంపలను ఫీల్డ్ ప్లాస్టిక్ బ్యాగులకు బదులు పేపర్ బ్యాక్ మరియు బాస్కెట్ వంటి వాటిల్లో స్టోర్ చేయడం మంచిది .

బంగాళదుంపలను ఉల్లిపాయలు లేదా అరటి పండ్లతో నిలువ చేయవద్దు . దీనివల్ల బంగారం ఇప్పుడు త్వరగా పాడవుతాయి . ఈ చిట్కాలను పాటించి బంగాళదుంపలను స్టోర్ చేసుకోండి  . చాలామంది బంగాళదుంపని ఇష్టంగా తింటూ ఉంటారు. బంగాళదుంప తినటం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. దురదలు వంటి సమస్యలు ఉన్నవారు బంగాళదుంపని దూరంగా ఉంచడమే మంచిది. బంగాళదుంప కర్రీ చపాతిలో కూడా తినవచ్చు. ఈ కర్రీ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఈ బంగాళదుంపని తినటం వల్ల మీ సమస్యలు తొలగిపోతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: