మందులతోనే కాకుండా పలు రకాల ఆహారాలు తీసుకోవడం వల్ల కూడా కిడ్నీలో రాళ్లు సమస్యలను తగ్గించుకోవచ్చు. ఎందుకు బిర్యానీ ఆకు ఎంతో చక్కగా పనిచేస్తుంది. బిర్యానీ ఆకుతో ఎన్నో రకాల సమస్యలు రాకుండా చేసుకోవచ్చు. బిర్యానీ ఆకులు వేసి మరిగించిన నీటిని తాగటం వల్ల మూత్రపిండాల్లో రాళ్లను కరిగించుకోవచ్చు. నొప్పి నుంచి కూడా ఉపశ్రమమం కలుగుతుంది. బిర్యానీ ఆకుల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి... ఈ రూపంలో కూడా తయారు చేసుకుని తాగవచ్చు. బిర్యాని ఆకులు వేసి మరిగించిన ఈ రూపంలో కూడా సేవించవచ్చు.
కావాలంటే ఇందులో తేనె కలుపుకొని తాగవచ్చు. బిర్యానీ ఆకులను ఎండబెట్టి పొడిలా చేసి కూడా వేడి నీటిలో వేసి మరిగించి తీసుకున్న మంచి ఉపశమనం పొందుతారు. ఈ నీటిని తరచూ తాగితే.. శాస్త్ర చికిత్స అవసరం లేకుండా రాళ్లు కరిగిపోతాయి. చాలామంది ప్రస్తుతం కిడ్నీలో రాళ్ల వ్యాధితో బాధపడుతూ ఉంటున్నారు . ఈ కిడ్నీలో రాళ్లను తగ్గించుకోవడం కోసం అనేకం మెడిసిన్స్ వాడుతున్నారు కూడా . ఇవి పని కాకపోతే ఆయుర్వేద చిట్కాలను సైతం పాటిస్తున్నారు . ఇలా చాలామంది కిడ్నీల పనితీరు బాగున్నారంటే బిర్యానీ ఆకుని వాడండి . ఈ ఆకుతో మీ కిడ్నీలను శుభ్రం చేసుకోండి .