టాలీవుడ్ సీనియర్ హీరో అయినటువంటి బాలయ్య హీరోగా యువ డైరెక్టర్ బాబి దర్శకత్వంలో రూపొందిన డాకు మహారాజు సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే . వరుస విజయాలతో ఊపు మీద ఉన్న నందమూరి హీరో ఈ సినిమాతో ఊపు మీద ఉన్న బాలయ్య ఈ సినిమాతో మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ సాధించినట్లు అభిమానులు తెలియజేస్తున్నారు . తెలంగాణ మినహా అన్ని ప్రాంతాల్లో తెల్లవారుజామునే బెనిఫిట్ షోలు పడ్డాయి .

ఇక మొదటి షో చూసిన అభిమానులు బాబీ మాస్ జాతర చూపించాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు . ముఖ్యంగా అమెరికా మరియు ఆస్ట్రేలియా నుంచి వచ్చిన రివ్యూలలో అత్యధికలు సినిమా స్టోరీ మరియు యాక్షన్ అదే విధంగా సీన్లు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది అని హీరో బాలయ్య నటనలో మరోసారి మాస్ కనిపించిందని ట్విట్టర్ వేదికగా కామెంట్స్ చేస్తున్నారు . మరి తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షోలు నడవడంలో మరి కాసేపట్లోనే తెలుగు ప్రేక్షకులు సైతం రివ్యూలు తెలుస్తుంది .

 ఏది ఏమైనాప్పటికీ సీనియర్ హీరో అయినప్పటికీ బాలయ్య యువ హీరోలతో పోటీ పడుతూ డబల్ హాక్రిక్ సాధించడం సంతోషంగా ఉందని ఆయన ఫ్యాన్స్ తెలియజేస్తున్నారు . నిరుడు సంక్రాంతికి సైతం భగవాన్ కేసరి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి హ్యాట్రిక్ హిట్ అందుకున్నాడు బాలయ్య . ఇక ఈసారి కూడా తన మాస్ హవాని చూపిస్తూ డాకు మహారాజ్ తో సునామీలు సృష్టించడానికి రెడీ అయ్యాడు . ఇక ఇచ్చిన మా ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే వాల్స్ టు టాక్ నో సంపాదించుకుంటూ దూసుకుపోతుంది . మరికొద్ది రోజుల్లో టాలీవుడ్ మోస్ట్ పాపులర్ సూపర్ హిట్ సినిమాగా కూడా నీలపోవచ్చు . మరి ఈ సినిమా ఇంకెన్ని రికార్డులను సృష్టిస్తుందో చూడాలి మరి .

మరింత సమాచారం తెలుసుకోండి: