భారీ బడ్జెట్ తో నిర్మించిన గేమ్ చేంజర్ మూవీ సంక్రాంతి పండగ నేపథ్యంలో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే ‌. ఇక ఈ సినిమా రిలీజ్ అనంతరం నెగిటివ్ టాప్ ను సంపాదించుకుంటూ మెగా ఫాన్స్ కి షాక్ ఇస్తుంది . ఇక ఈ క్రమంలోనే మెగా ఫాన్స్ చిత్రా నిర్మాతలకు విగ్ షాక్ తగిలింది . విడుదలైన తొలిరోజే మూవీ హెచ్డి ప్రింట్ బయటకు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే . ఇక ఇదిలా ఉండగా గేమ్ చేంజర్ మూవీ ని ప్రైవేటు బస్సుల యాజమాన్యాలు తమ బస్సుల్లో విచ్చలవిడిగా ప్రదర్శిస్తున్నారు .

ఇప్పటికే ప్రయాణికుల నుంచి డబల్ చార్జీలు వసూలు చేస్తూ వారికి ఎంత తైన్మెంట్ రూపంలో గేమ్ చేంజర్ మూవీని షో చేస్తున్నారు . ఇక ఈ క్రమంలోనే బస్సుల్లో ప్రయాణిస్తున్న ఓ నెటిజన్ ఆర్ మ్యాటర్ ని అంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు . ఇక ఈ వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది . కాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటించిన గేమ్ చేయించారు చిత్రానికి విడుదల రోజు భారీ షాక్ తగిలింది .

రూ. 450 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ విడుదలైన వెంటనే హెచ్డీ ప్రింట్ ఆన్లైన్ లోకి వచ్చేసింది . ఈ పరిణామంతో చిత్ర యూనిట్ తో పాటు మెగా అభిమానులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు . ఈ మూవీకి శంకర్ డైరెక్షన్ వహించగా రాంచరణ్ మరియు కియారా అద్వానీ హీరో హీరోయిన్లుగా నటించారు. అదేవిధంగా అంజలి మరియు శ్రీకాంత్, సునీల్ , ఎస్ జె సూర్య , జయరాం తదితరులు కీలక పాత్రలు పోషించారు . ఈ పైరసీని మెగా ఫాన్స్ మరియు మూవీ యూనిట్ ఏ విధంగా అడ్డుకోనుందో చూడాల్సి ఉంది .

మరింత సమాచారం తెలుసుకోండి: