స్థానిక స్థలాల ఎన్నికలు ఇంకా ఖరారు కాకున్నా పట్న పల్లెల్లో పొలిటికల్ వేటలో ఆట ఆడుతున్నారు . త్వరలో స్థానిక స్థలాల ఎన్నికలలకు సర్కారు వెళ్లేందుకు సిద్ధం అవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి . ఎన్నికల షెడ్యూల్ వస్తుందన్న ప్రచారం కూడా జరుగుతుంది . దీంతో అసమర్థులు మళ్ళీ గ్రామ మరియు పట్నాలలో ప్రజలలోకి వెళ్లేందుకు మార్గాలు వెతుక్కుంటున్నారు . ఎంపీటీసీ మరియు జడ్పిటిసిల పదవి కాలం జూన్ లో ముగియగా సర్పంచుల పదవీకాలం ముగిసి ఏడాది కావస్తుంది . ఇదే నెలలో మున్సిపల్ పలక వర్గాల పదవీకాలం కూడా ముగుస్తున్న విషయం తెలిసిందే . జనవరి 27న మున్సిపల్ పలకవర్గాల పదవీకాలం ముగుస్తుంది .
దీంతో స్థానిక స్థలాల ఎన్నికలు వెనువెంటనే వచ్చే అవసరం ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది . వెంటనే ఎన్నికల షెడ్యూల్ వస్తే బరిలో నిలిచి గలవాలంటే ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉంది . ఇందులో భాగంగానే సంక్రాంతి పండగ నేతలకు కలిపి వచ్చింది . వారం రోజులు సెలవులు రావడంతో పాటు ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు కూడా గ్రామాలలో వస్తున్న విషయం తెలిసిన నేతలు పొలిటికల్ గేమ్స్ మొదలుపెట్టారు . ఈ పొలిటికల్ గేమ్స్ తో మన నేతలు ఎంతవరకు నెగ్గుతారో చూడాలి . ప్రస్తుతం మన నేతల పొలిటికల్ గేమ్స్ గురించి సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి .