ఈ విధంగా కాల్చడం హిందువులు శుభప్రదం అని నమ్ముతారు . అయితే ఈ ప్రక్రియ వెనుక సైంటిఫిక్ కారణం ఉందట . భోగి మంటల వల్ల సామాజిక బంధాలు బలపడడమే కాకుండా వ్యక్తి మానసిక ఆరోగ్యానికి కూడా మంచి జరుగుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు . మరి అవేంటో ఓ లుక్ చేద్దాం . భోగి మంటలు వేయడం ద్వారా ప్రజలంతా ఒక దగ్గర చేరుతారు . ఈ సాంప్రదాయాలు మరియు సమావేశాలు ఆచరిస్తూ జానాలు ముచ్చట్లో పడతారు . దీంతో తమ మానసిక ఒత్తిడి తగ్గి ఆరోగ్యానికి మేలు చేస్తుంది . అంతేకాకుండా మానసికంగా మరియు అత్యధికంగానూ మానవ సంబంధాలు స్ట్రాంగ్ గా అవుతాయి .
అలానే మంటలను కాసేపు వరకు అలాగే చూస్తుంటే మనసుకు ప్రశాంతత కలుగుతుంది కూడా . ముఖ్యంగా భోగి వ్యవసాయ భూముల్లో ఏర్పడిన పంట చేత్త ను ఇతర వస్తువులను కాల్చేందుకు వేస్తారు . తాగా భూమిలో పాతుకుపోయిన వ్యర్థాలను తొలగిస్తుంది . ఫ్యూచర్లో నెలల పోషలను సమకూరుస్తాయి . కాల్చిన చెత్త నుంచి వచ్చే బూడిద నుంచి తనిజాలైన క్యాల్షియం మరియు పొటాషియం మట్టికి చేరుతాయి . ఈ విధంగా చేయడం ద్వారా పంట పొలాల్లో గడ్డి తినే జంతువులకు కూడా హాని కలగకుండా ఉంటుంది . భూమి నాడు చెత్తను కాల్చడం వల్ల పొలాల్లో పేరుకుపోయిన చెత్త నాశనమై కార్బోజిన్ రూపంలో పోషకాలు తిరిగి వస్తాయి . అలాగే భోగిమంట పాత సాంప్రదాయాల ద్వారా ప్రకృతిని ఆదరించే ఒక భవనను కలిగిస్తుంది . పెద్ద మంటలు ఎక్కువసేపు కొనసాగినట్లయితే స్థానికంగా ఉష్ణోగ్రతను పెంచే ఛాన్స్ ఉంటుంది . కాగా ఈ భోగి మంటలు శీతాకాలంలో పెడతారు . వెచ్చదానానికి కూడా కారణమవుతుంది .