అవేంటో చూద్దాం. మీరు సక్సెస్ ఫుల్ ఎత్తులుగా ఎదగాలంటే బదులుకోవాల్సిన బ్యాడ్ హాబిట్లలో ఇతరులను నిందించడం కూడా ఒకటి అంటున్నారు నిపుణులు. కొందరు తాము అనుకున్నా పనులు సజావుగా జరగనప్పుడు, ఓటమిని ఎదురు చూసినప్పుడు తమలోని లోపాలు ఏమిటో చెక్ చేసుకోకుండా ఇతరులే అందుకు కారణం అని చెబుతుంటారు. తమ ఇబ్బందులకు ఇతరులను బ్లేమ్ చేస్తుంటారు. ఇలాంటి ధోరణి ఎప్పటికీ మీ ఎదుగుదలకు సహాయపడదు. పైగా ఇలాంటి బ్లేమ్ చేస్తుంటారు. ఇలాంటి ధోరణి ఎప్పటికీ మీ ఎదుగుదలకు సహాయపడదు. పైగా ఇలాంటి బ్లేమ్ గేమ్ మీ చుట్టూ ఉన్న వ్యక్తులను దూరం చేయడమే కాకుండా వ్యక్తిగత ఎదుగుదలను, అభివృద్ధిని నిరోధిస్తుంది.
ఇక జీవితంలో కొన్నిసార్లు తప్పులో, పొరపాటులో అనుకోకుండా జరుగుతుంటాయి. వాటి ద్వారా మనం గుణపాఠం నేర్చుకోవాలి. విజయవంతమైన వ్యక్తులు సాధారణంగా తమ తప్పులకు బాధ్యత వహిస్తారు. పునరావృతం కాకుండా జాగ్రత్తపడతారు. మీరు ఆ జాబితాలో చేరాలంటే మారాల్సిందే మరి. అప్పటికి పరిస్థితుల్లో చెయ్యలేని పనులనో, ఇబ్బందికరమైన వాటినో వాయిదా వెయ్యటంలో తప్పులేదు. టెక్నికల్ ఇష్యూస్ తలెత్తవచ్చు. అందుకే పనులను వాయిదా వేయటం అంత మంచిది కాదంటున్నారు నిపుణులు. ఏ సమయంలో చేయాల్సిన పనులు ఆ సమయంలో చేయకపోతే లాస్ట్ మినిట్ లో హడావిడి, ఆందోళన పెరిగిపోతాయి. కొందరు తాము అనుకున్నా పనులు సజావుగా జరగనప్పుడు, ఓటమిని ఎదురు చూసినప్పుడు తమలోని లోపాలు ఏమిటో చెక్ చేసుకోకుండా ఇతరులే అందుకు కారణం అని చెబుతుంటారు.