క్యారెట్ తింటే ఆరోగ్యానికి మంచిదన్న విషయం తెలిసిందే. అయితే క్యారెట్ తో ఆరోగ్యాన్ని కాకుండా అందాన్ని కూడా పెంచుకోవచ్చు. క్యారెట్ తో ఎన్నో రకాల ఫేస్ ప్యాక్స్ వేసుకోవచ్చు. ఈ ఫేస్ ప్యాక్ తో మంచి క్లియర్ అండ్ బ్లోయింగ్ స్కిన్ లభిస్తుంది. మరి అదేంటో చూద్దాం. క్యారెట్ తింటే ఆరోగ్యానికి చాలా మంచిది అన్న విషయం తెలిసిందే. క్యారెట్ తింటే శరీరం కూడా హెల్తీగా ఉంటుంది.

 సాధారణంగా క్యారెట్ తో ఎన్నో రకాల వంటలు తయారు చేసుకుంటూ ఉంటాము. క్లియర్ స్కిన్ కోసం క్యారెట్ ని పేస్టులా చేసి రసం తీసుకోవాలి. ఇందులో కొద్దిగా తేనె, నిమ్మరసం కలిపి ముఖానికి పట్టిస్తే చర్మంపై ఉండే డెడ్ స్కిన్ సెల్స్ పోయి చర్మం క్లియర్ గా మారుతుంది. తరచూ వేసుకుంటే మచ్చలు కూడా తగ్గుతాయి. క్యారెట్ ని ఉడికించి పేస్టులా చేయాలి. అందులో పచ్చిపాలు లేదా కాచిన పాలు, కొద్దిగా పసుపు కలిపి ఫేస్ ప్యాక్లా ముఖానికి వేసుకోవాలి.

ఇది చర్మంపై ఉండే మురికిని తొలగించి మంచి గ్లోని ఇస్తుంది. నేరుగా క్యారెట్ రసాన్ని కూడా కాటన్ సహాయంతో ముఖానికి అప్లై చేయవచ్చు. ఇలా తయారు చేసిన కొద్ది రోజులకు మంచి మార్పు వస్తుంది. క్యారెట్ రసం లేదా పేస్టులో అయినా కొద్దిగా పెరుగు కలిపి ముఖానికి పట్టించిన సాఫ్ట్ స్కిన్ మీ సొంతం అవుతుంది. ఇలా క్యారెట్ తో చాలా రకాల ఫేస్ ప్యాక్స్ వేసుకోవచ్చు. క్యారెట్ రసం తరచూ తాగినా, రోజుకు ఒక క్యారెట్ తిన్నా చర్మ రంగులో మంచి మార్పులు వస్తుంది. అందర్నీ పెంచడంలో క్యారెట్ ఎంతో హెల్ప్ చేస్తుంది. డైలీ క్యారెట్ ని తినటం వల్ల మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. క్యారెట్ తో ఎన్నో రకాల ఫేస్ ప్యాక్స్ వేసుకోవచ్చు. ఈ ఫేస్ ప్యాక్ తో మంచి క్లియర్ అండ్ బ్లోయింగ్ స్కిన్ లభిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: