ఆరోగ్యానికి మేలు చేసే పండ్లను అరటిపండు ఒకటి. అందుకే దీనిని అన్ని వయసుల వారు తినేందుకు ఇష్టపడతారు. పైగా అన్ని కాలాల్లో అన్ని ప్రాంతాల్లో అందుబాటు ధరలో లభ్యమవుతుంది. అయితే షుగర్ పేషెంట్లు అరటిపండు తినొచ్చా? లేదా? అనే సందేహంతో దీనిని దూరం పెడుతుంటారు. దీని గురించి నిపుణులు ఏం చెబుతున్నారంటే. అరటిపండు అందరికీ అందుబాటులో ఉండే పండ్లలో ఒకటి. అవి ఏడాది పొడవునా అన్ని ప్రాంతాల్లో అన్ని కాలాల్లో అందుబాటులో ఉంటాయి.

ఇది ఫైబర్, పొటాషియం, మంచి కార్బోహైడ్రేట్లు, విటమిన్ సి వంటి అనేక పోషకాలతో నిండి ఉంటుంది. అరటి పండులో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ కారణం గానే కొందరు అరటి పండుకు దూరంగా ఉంటారు. అయితే డయాబెటిస్ పేషంట్లు అరటిపండు తింటే రక్తంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయా? అనే సందేహం చాలామందికి ఉంటుంది. అరటి పండులో చెక్కర, క్యాలరీలు పుష్కలంగా ఉంటాయి. ఇది ఇన్సులిన్ స్థాయిలను పెంచుతాయి. అరటి పండ్లు తినటం వల్ల రక్తంలో చక్కెర కచ్చితంగా పెరుగుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

అరటిపండు రక్తంలో చక్కెరను ఎందుకు పెంచుతాయంటే... ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ తో పాటు చక్కెర శాతం ముఖ్యకారణం. ఎందుకంటే ఫైబర్ రక్తంలో చక్కెర శోషణను నెమ్మదిస్తుంది. అయితే వీరు అరటిపండు మితంగా తింటే సరిపోతుంది. మీరు బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నట్లయితే అరటిపండు మంచి ఎంపీకే. అరటి పండ్ల లోని అధిక ఫైబర్ కంటెంట్ శరీరా బరువును త్వరగా తగ్గిస్తుంది. ఇది జీర్ణ క్రియను మెరుగుపరచడం ద్వారా బరువు తగ్గడంలో సహాయపడుతుంది. అరటిపండు మీ డైట్ లో జోడించవచ్చు. ఇది ఫైబర్, పొటాషియం, మంచి కార్బోహైడ్రేట్లు, విటమిన్ సి వంటి అనేక పోషకాలతో నిండి ఉంటుంది. అరటి పండులో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ కారణం గానే కొందరు అరటి పండుకు దూరంగా ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: