ఈ గింజలలో విటమిన్ ఏ మరియు ఈ బి వన్ మరియు బి2 లాంటి విటమిన్లు ఉంటాయి . అంతేకాకుండా జింక్ మరియు కాపర్ అదేవిధంగా మెగ్నీషియం కూడా ఉంటాయి . ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది . గుండె ఆరోగ్యం మరియు ఇమ్యూనిటీ పవర్ పెరగడం ఇలా చాలా వాటిలో సహాయపడతాయి . ఈ గింజలు ఇనుముకు మంచి మూలం . ఇది రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచడంలో సహాయపడుతుంది . దీన్ని తినడం వల్ల రక్తహీనత వంటి సమస్యలు కూడా నయమవుతాయి . ఈ గింజలలో విటమిన్ బి ఉంటుంది . దీన్ని తినడం వల్ల శరీరంలో ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి అవుతాయి . ఇది శరీరంలో రక్తాన్ని పెంచుతుంది కూడా .
అలసట మరియు బలహీనతను తగ్గించడంలో దామోదపడుతుంది . ఈ నట్స్ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి . ఇది రక్తాన్ని శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది . శరీరం నుంచి విషయాన్ని తొలగించడంలో దామోదపడుతుంది . ఈ గింజలలో మెగ్నీషియం మరియు కాల్షియం పుష్కలంగా ఉంటాయి . ఈ కనిజాలు శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరచడంలో కండరాలను బలోపితం చేయడంలో దామోదపడతాయి . ఈ గింజలు ఆరోగ్యకరమైన కవులు మరియు ప్రోటీన్లను కలిగి ఉంటాయి . ఇవి శరీరాన్ని శక్తివంతంగా ఉంచుతాయి .