ఎముకలు బలంగా ఉండాలంటే సమతుల్యమైన ఆహారం తీసుకోవడం ముఖ్యం. వయస్సు పెరిగే కొద్దీ ఎముకల సాంద్రత అనేది తగ్గుతుంది. దీంతో ఎముకలు గుల్లగా మారి విరిగిపోతూ ఉంటాయి. అదేవిధంగా ఎముకలకు సరిగ్గా పోషకాలు అందకపోయినా.... అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. శరీరం స్పీడ్ గా పని చేయాలంటే ముందుగా హెల్ప్ చేసేవి ఎముకలే. బోన్స్ బలంగా, దూరంగా ఉంటేనే శరీరం కూడా పనికి సహకరిస్తుంది. ఎముకలు బలంగా ఉండాలంటే... క్యాల్షియం, విటమిన్ డి, మెగ్నీషియం, ఫాస్పరస్ అనేవి చాలా అవసరం. ఇది శరీరంలో సరైన మోతాదులో ఉంటేనే ఎముకలు హెల్తీగా ఉంటాయి.

 ప్రతిరోజు ఏదో ఒక రూపంలో పాల ఉత్పత్తులు తీసుకోవాలి. వీటిల్లో తగినంత మోతాదులో కాలుష్యం అందుతుంది. ఇవి ఎముకలు ఆరోగ్యంగా ఉండేందుకు హెల్ప్ చేస్తుంది. అదేవిధంగా ప్రతిరోజు ఒక అరటిపండు తిన్నా ఎముకలు దృఢంగా ఉంటాయి. పాలకూర తిన్నా కూడా ఎముకలు బలంగా, దృఢంగానే ఉంటాయి. ఇవి దంతాల, ఎముకల ఆరోగ్యానికి సహాయపడతాయి. ఇందులో ఉండే పోషకాలు ఎముకలు బలంగా ఉండేందుకు సహాయపడతాయి. ప్రతిరోజు నట్స్ తిన్నా కూడా ఎముకలు బలంగా మారతాయి. త్వరగా ఎముకలు విరిగిపోకుండా, నొప్పులు రాకుండా ఉంటాయి.

నట్స్లో మనకు అనేక రకాల పోషకాలు లభిస్తాయి. వయసు పెరిగే కొద్ది కూడా ఎముకలు దృఢంగా ఉంటాయి. అదేవిధంగా విటమిన్ డి ఉండే ఆహారాలు, ఆరెంజ్ జ్యూస్, చియా సీడ్స్, టోఫు, బ్రకోలీ, నువ్వులు వంటివి తీసుకున్న తగిన మోతాదులో పోషకాలు అంది ఎముకలకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉక్కులా మారతాయి. చిన్నప్పటి నుంచి పిల్లలకు ఇవ్వడం కూడా మంచిది. కాబట్టి ఎముకలు దృఢంగా ఉండాలంటే ఈ ఆహారాలని తప్పకుండా తినాలి. ఈ ఆహారాలు తినటం వల్ల మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. వీటిల్లో తగినంత మోతాదులో కాలుష్యం అందుతుంది. ఇవి ఎముకలు ఆరోగ్యంగా ఉండేందుకు హెల్ప్ చేస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: