అయితే ఇది నిజమా, లేదా అపోహ అనే విషయంలోకి వెళితే... పిస్తా లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవారికి తక్కువ గ్లైసెమిక్ ఆహారాలు తినడం చాలా అవసరం. ఎందుకంటే రక్తంలో గ్లూకోస్ స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా కూడా ఇది సహాయపడుతుంది. పిస్తా వంటివి తక్కువ ఆహారాలు రక్తంలో చక్కెర నియంత్రణను మెరుగు పరచడంలో సహాయపడతాయి. ఇస్తాలో కరిగే ఫైబర్ ఉంటుంది. ముఖ్యంగా కరిగే ఫైబర్ కారణంగా, ఫైబర్ గ్లూకోస్ శోషణను తగ్గిస్తుంది. భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్పైక్ లను తగ్గిస్తుంది. పిస్తా పప్పులో ఉండే ఫైబర్ బరువు నియంత్రణలో సహాయపడుతుంది.
ఇస్తాను మోనోఅన్ శాచురేటెడ్, పాలీఅన్ శాచురేటెడ్ కొవ్వులు వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఈ కొవ్వులు డయాబెటిస్ లో ప్రధాన కారకం అయిన మెరుగైన ఇన్సులిన్ సెన్సిటివిటీ తో సంబంధం కలిగి ఉంటాయి. రక్తంలో చక్కెర నియంత్రణను మెరుగుపరుస్తుంది. ఇస్తారు కూడా ప్రోటీన్ అద్భుతమైన మూలం. పిస్తా పప్పులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని ఆక్సీకరణ ఒత్తిడి, మంటతో పోరాటానికి సహాయపడతాయి. రెండు మధుమేహా సంబంధిత సమస్యలతో సంబంధం కలిగి ఉంటాయి. మీ ఆహారంలో పిస్తా వంటి యాంటీ ఆక్సిడెంట్ - రిచ్ ఫుడ్స్ చేర్చడం వల్ల మొత్తం ఆరోగ్యానికి మెరుగు పరుస్తుంది. అలాగే, పిస్తాలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. మెగ్నీషియం