ఆరోగ్యకరమైన కాలేయం లేకుండా ఆరోగ్యమైన శరీరాన్ని ఊహించలేము. లివర్ మన శరీరంలో ముఖ్యమైన భాగం. దీని సరైన పనితీరు మన ఆరోగ్యానికి చాలా ముఖ్యం. కానీ కొన్నిసార్లు కాలేయ వైఫల్యం లక్షణాలు చర్మం, ముఖంపై కనిపించడం ప్రారంభిస్తాయి. వీటిని ఎప్పుడూ నిర్లక్ష్యం చెయ్యకూడదు... కాబట్టి ఆ లక్షణాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. కాలేయం మన శరీరానికి చాలా ముఖ్యమైన అవయవం. శరీరం నుండి విషాన్ని తొలగించడానికి... అదేవిధంగా ఆరోగ్యాన్ని కాపాడటానికి లివర్ ఎన్నో విధులను నిర్వహిస్తుంది... కాలేయం .. జీర్ణ క్రియను మెరుగుపరచడానికి హార్మోన్ల సమతుల్యతను కాపాడుకోవడానికి, విటమిన్లు, ప్రోటీన్లు, ఇతర వస్తువులను నిలవ చేయడం ద్వారా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఇది చాలా ఉపయోగకరమైన అవయవమని వైద్య నిపుణులు చెబుతున్నారు...

 శరీరంలో కాలేయం సరిగ్గా పని చేయకపోతే ఆ వ్యక్తి ఎక్కువగా కాలం జీవించలేడు. అటువంటి పరిస్థితుల్లో, ఒక వ్యక్తి తన కాలేయం సంరక్షణ... ఆరోగ్యం గురించి ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. కాలేయం ఆరోగ్యవంతంగా ఉండాలంటే ముఖ్యంగా ఆహారంపై శ్రద్ధ పెట్టడం చాలా అవసరం. చాలాసార్లు కాలేయం పని చేయకపోవడం, వైఫల్యం అనేది గుర్తించకుండానే జరుగుతుంది. ముందుగా గుర్తిస్తే చికిత్స సులభం.. ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు...కాలేయం ఇబ్బందుల్లో పడితే...దాని లక్షణాలు వ్యక్తి ముఖ్యం. శరీరంపై కనిపించడం ప్రారంభిస్తాయి. ఒక వ్యక్తి ముఖం లేదా శరీరంపై అలాంటి లక్షణాలు కనిపిస్తే, వెంటనే వైద్యుణ్ని సంప్రదించాలి. వీటిలో కామెర్లు, అలసట, బలహీనత, కడుపునొప్పి లేదా వాపు, ఆకలి లేకపోవడం, వాంతులు లేదా వికారం, నలుపు లేదా ముదురు మూత్రం లాంటి లక్షణాలు కనిపిస్తాయి...

మీకు ముఖ్యంగా ఈ లక్షణాలు ఏవైనా అనిపిస్తే, వెంటనే మీ వైద్యం ని సంప్రదించండి. కామెర్లు ఒక సాధారణ లక్షణం... దీనిలో చర్మం, కళ్లు పసుపు రంగులోకి మారుతాయి. మొహంపై మొటిమలు పెరుగుతాయి. ముఖంలో కూడా తగ్గుతుంది. కాలేయం బిలిరుబిన్ ను సరిగ్గా క్లియర్ చేయలేదా అప్పుడు ఇది జరుగుతుంది. కారణంగా చర్మంపై దురద సంభవించవచ్చు. రక్తంలో కలుషితాలు చేరడం వల్ల దురద సమస్య పెరుగుతుంది. ఎల్లప్పుడూ నీరసంగా ఉంటుంది. వైఫల్యం కారణంగా, చర్మంపై లేత లేదా ముదురు రంగు మచ్చలు కూడా బర్త్ మార్కులు కూడా కనిపిస్తాయి. వీటిని లివర్ స్పాట్స్ అని కూడా పిలుస్తారు. శరీరంలో హార్మోన్ల మార్పులు కూడా సంభవిస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: