గొంతులో కొంచెం చికాకు వస్తే గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు వేసి పుక్కిలించి తాగుతారు. గోరువెచ్చటి నీళ్లలో చిటికెడు ఉప్పు కలుపుకుని తాగితే శరీరం హైడ్రేట్ గా ఉంటుంది. వెచ్చటి ఉప్పు నీళ్లతో శరీరంలో ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ మెయింటేన్ అవుతుంది. ఉప్పు వేసిన నీళ్లు తాగితే కండరాలు, నరాలు, శరీర వ్యవస్థలు మెరుగ్గా పనిచేస్తాయి. ఉప్పు వేసిన నీళ్లు మితంగా తీసుకుంటే జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. చిటికెడు ఉప్పు వేసిన నీరు తాగితే కిడ్నీలు, లివర్ పనితీరును మెరుగుపడుతుంది. చిటికెడు ఉప్పు వేసిన నీరు తాగితే కిడ్నీలు, లివర్ పనితీరును మెరుగు పడుతుంది. ఉప్పు వేసినా నీరు తాగితే ఊపిరితిత్తులు, శ్వాస కోస సమస్యలు తొలగిపోతాయి.
గోరువెచ్చని ఉప్పునీరు మీ చర్మా ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. చర్మాన్ని ఎక్స్ ఫోలియేట్ చేయడానికి, పునరుద్ధరించడానికి సహాయపడుతుంది. మొటిమలు, సోరియాసిస్, తామర లక్షణాలను తగ్గిస్తుంది. గొంతులో కొంచెం చికాకు వస్తే గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు వేసి తాగండి. ఉప్పునీరు శ్లేష్మం విచ్చిన్నం తినడంలో సహాయపడుతుంది. మంటను తగ్గిస్తుంది. ఇది మొత్తం ఊపిరితిత్తులు, శ్వాస కోసం పనితీరును మెరుగుపడుతుంది. జలుబు, అలర్జీలు, ఇతర శ్వాస కోసం వ్యాధులకు ఇంటి నివారణగా పనిచేస్తుంది. ఉప్పు నీటిని మితంగా తాగటం వల్ల పరోక్షంగా బరువు నిర్వాహణలో సహాయపడుతుంది.