ఈ పండు ఎండ పెట్టిన తొక్క అత్యంత ఖరీదు ధరకు అమ్ముడు అవుతోంది. చైనీస్ ఔషధ మొక్కలలో పాత టాన్జేరిన్ తొక్క ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ పండు తొక్క అనేక పోషకాలను కలిగి ఉంటుందని అక్కడి ప్రజలు అంటున్నారు. ఇది చాలా ప్రదేశాలలో పండించినప్పటికీ, చైనాలోని గ్వాంగ్ డాంగ్ ప్రావిన్స్ లోని జియాంగ్ మెన్ తూర్పు తీరంలో పండే పంట అత్యంత విలువైనదిగా చెబుతున్నారు. ఈ పండు తొక్క పొడి చపానీ అని పిలుస్తారు. ఇది అంతా సులువుగా తయారు కాదు...
ప్రతి శరదృతువు, చలికాలంలో లభించే ఈ పంది తొక్కను సుమారు మూడు సంవత్సరాల పాటు ఎండలో ఎండబెట్టడం వలన చపాతీని తయారు చేస్తారు. బెరడా ఎంత పెద్దదైతే అంత ఖరీదుగా విక్రయిస్తారని చెబుతున్నారు. పొడిని ఆరోగ్యంతో పాటు, ఇది ఆహారం, మధ్యలో కూడా ఉపయోగిస్తారు. ఈ పండు తొక్క విలువను కూడా నివేదికలో పేర్కొంటున్నారు. 2023లో ఒక కిలో గ్రాము ఎండిన టాన్జేరిన్ తొక్క హంకాంగ్ లో వెయ్యబడుతుంది. కానీ ఈ తొక్కనే తినటం వల్ల మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. రోగ నిరోధక శక్తిని నియంత్రరించడంలో ఈ తొక్క ఉపయోగపడుతుంది. చైనీస్ ఔషధ మొక్కలలో పాత టాన్జేరిన్ తొక్క ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ పండు తొక్క అనేక పోషకాలను కలిగి ఉంటుందని అక్కడి ప్రజలు అంటున్నారు.