విరేచనాలు, కడుపునొప్పి, ఉబ్బరంతో బాధపడుతుంటే, పైనాపిల్ రసం అనువైనది. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. పైనాపిల్స్ లో క్యాల్షియం, మెగ్నీషియం, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది ఎముకలు, దంతాలను బలపరుస్తుంది. పైనాపిల్ యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి మంచి మూలం. ఇది గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. పైనాపిల్ జ్యూస్ తాగటం వల్ల గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. రక్తపోటు రోగులకు కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది. పైనాపిల్ రసంలో విటమిన్ ఏ ఉంటుంది.
ఇది కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. పిల్లలకు పైనాపిల్ జ్యూస్ ఇవ్వటం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. రోజు పైనాపిల్ తింటే క్యాన్సర్, గుండె జబ్బులు మీ దరికి చేరవని నిపుణులు చెబుతున్నారు. పైనాపిల్ లో పొటాషియం, సోడియం మూలకలు ఎక్కువగా ఉంటాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండె జబ్బులు రాకుండా చేస్తాయి. నిరోధక శక్తిని పెంచడంలో పైనాపిల్ ఉపయోగా పడుతుంది. పచ్చి పైనాపిల్ రసాన్ని తాగిన గాయాలపై రక్తశ్రమం అరికాడుతుంది. పైనాపిల్ రసాన్ని పచ్చ కామెర్లు వ్యాధి, కాలియా వ్యాధులు ఉన్న వారు ప్రతి రోజు ఈ రసాన్ని తాగితే మంచి ఫలితాలని ఇస్తుంది. పైనాపిల్ జీర్ణ క్రియ సక్రమంగా పనిచేయటంలో సహాయపడుతుంది. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. పైనాపిల్స్ లో క్యాల్షియం, మెగ్నీషియం, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి.