ఇస్తాలో క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ సి వంటి పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి. ఇవి శరీరాన్ని అనేక సమస్యల నుండి కాపాడతాయి. పిస్తా పప్పులు కూడా కళ్ళకు చాలా మేలు చేస్తాయి. అంతేకాదు రక్తపోటు, కొలెస్ట్రాల్, ఉబకాయాన్ని నియంతరిస్తాయి. డయాబెటిస్ కు ఉపయోగపడుతుంది. పిస్తా పప్పు తీసుకోవటం మధుమేహ రోగులకు ప్రాయోజనకరంగా ఉంటుంది. పిస్తాలు చాలా ఆరోగ్యకరమైన డ్రై ఫ్రూట్. ఇది తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. ఇది మధుమేహాన్ని నియంతరించడంలో సహాయపడుతుంది. కళ్ళకు ఉపయోగపడుతుంది. ఇస్తాలో లూటీన్, జియాక్స్ంతిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది ఫ్రీ రాడికల్స్ నుండి మిమ్మల్ని రక్షిస్తాయి. ఇస్తాలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల చూపు మెరుగుపడుతుంది.
మీరు బరువు తగ్గాలనుకుంటే పిస్తా మీకు చాలా సహాయపడుతుంది. ఇది మొక్కల ఆధారిత రొటీన్ కు మంచి మూలం. ఇస్తాలను మితంగా తినటం వల్ల బరువు తగ్గుతారు. పిస్తా పప్పులు ఎముకలను పటిష్టం చేయడంలో సహకరిస్తాయి. ఇస్తాలో క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. మీరు రక్తపోటు, కొలెస్ట్రాన్ను నియంత ఉంచుకోవాలనుకుంటే, మీ ఆహారంలో పిస్తాలను చేర్చుకోవచ్చు. పిస్తా పప్పులో ఉండే సమ్మేళనాలు కొలెస్ట్రాలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇస్తా పప్పు తినటం వల్ల శరీరంలో మంట తగ్గుతుంది. ఇస్తాలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరి, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో సహాయపడతాయి. ఇస్తాలో ఉండే టోకోఫెరోల్ టోక నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. బలమైన రోగనిరోధక వ్యవస్థ అనేక ఇన్ఫెక్షన్ల నుండి శరీరాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.