తలస్నానం చేసినా, నూనె పెట్టిన పైకి లేస్తూ ఉంటుంది. అసలు స్మూత్ గా ఉండదు. ఎక్కువగా చిక్కులు పడుతూ ఉంటాయి. ఇలా కర్లీ హెయిర్ తో బాధపడే వారి చుట్టూ స్మూత్ గా మార్చుకోవచ్చు. ఎక్కువగా స్ట్రైట్నింగ్ చేసిన ... జుట్టు పాడైపోతుంది. అలా కాకుండా ఈ నేచురల్ టిప్స్ ఫాలో చేయండి. మీరు తలస్నానం చేస్తే గంటన్నర ముందు గోరువెచ్చగా ఉన్న ఆయిల్ తో మర్దన చేసి హెడ్ బాత్ చెయ్యండి. ఆ తర్వాత తలకు ఆవిరి పట్టించండి.
ఇలా చేయడం వల్ల హెయిర్ మెత్తగా మారుతుంది. తల్లి హెయిర్ వాళ్లు కచ్చితంగా కండీషనర్ వాడాలి. కండిషనర్ వాడటం వల్ల జుట్టు మెత్తగా మారుతుంది. ఇలా తరచూ వాడుతూ ఉండటం వల్ల కర్లీ హెయిర్ సాధారణ జుట్టులా మారుతుంది. తలస్నానం చేసే ముందు అరటి పండును గుజ్జులా చేసి అందులో కొద్దిగా నెయ్యి కలిపి తలకు పట్టించండి. ఇలా చేయడం వల్ల జుట్టు మృదువుగా మారుతుంది. నేరేడు గింజల నుంచ తీసిన చులీ ఆయిల్ రాయటం వల్ల కూడా మెత్తగా తయారవుతుంది. ఎక్కువగా చిక్కులు పడుతూ ఉంటాయి. ఇలా కర్లీ హెయిర్ తో బాధపడే వారి చుట్టూ స్మూత్ గా మార్చుకోవచ్చు.