పెద్దల నుంచి చిన్న పిల్లల వరకు ఈ సమస్యను ఫేస్ చేసే చేస్తారు. చర్మంపై ఉండు దుమ్ము, ధూళి సరిగా పోకుండా ఉండటం వల్ల స్కిన్ అలా మారుతుంది. ఇందుకోసం చర్మాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. నీటిని, వాటర్ కండేంట్ ఉన్న డ్రింక్స్ తాగుతూ ఉండాలి. ఇవి చర్మాన్ని హైడ్రేట్ గా మారుస్తాయి. పచ్చిపాలు లేదా గోరు వెచ్చని పాలల్లో కాఫీ పౌడర్ లేదా కొద్దిగా ఉప్పు కలిపి.. ముఖం, మెడ, కాళ్లు, చేతులకు బాగా పట్టించి మర్దన చేయండి. ఇలా చేయటం వల్ల చర్మంపై పేర్కొన్న మురికి పోతుంది.
ఆ తర్వాత గోరు వెచ్చని నీళ్లతో కడిగేస్తే సరి. డ్రై స్కిన్ తో బాధపడేవారు ట్రోనర్ ఉపయోగించాలి. ఈ టోనర్ కూడా తయారు చేసుకోవచ్చు. టోనర్ గా రోజ్ వాటర్ ఉపయోగించవచ్చు. లేదండే దేశవాళీ గులాబీలను మరిగించి... చల్లారాక వడకట్టి ఆ నీటినీ టోనర్ గా యూజ్ చేయవచ్చు. చర్మం పగల కుండా ఉండాలండే రాత్రిపూట మాయిశ్చరైజర్ అప్లై పడుకోవాలి. ఇది చర్మాన్ని లేమగా ఉంచుతుంది. కొబ్బరి నూనె, బాదం ఆయిల్, జోజోబా ఆయిల్, షియా బటర్ వంటివి కూడా అప్లై చేసినా చర్మం ఫ్రెష్ గా ఉంటుంది. చర్మంపై ఉండు దుమ్ము, ధూళి సరిగా పోకుండా ఉండటం వల్ల స్కిన్ అలా మారుతుంది.