తులసి ఆకుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయన్న విషయం తెలిసిందే. ఈ ఆకులతో చాలా రకాల సమస్యలను కంట్రోల్ చేసుకోవచ్చు. దీర్ఘకాలిక వ్యాధుల్ని సైతం అదుపు చేసే శక్తి తులసి ఆకులకు ఉంటుంది. ప్రతిరోజు ఒక తులసి ఆకు నెమలి తిన్న డయాబెటిస్ కంట్రోల్ అవుతాయి. తులసిని హిందువులు ఎంతో ప్రత్యేకంగా పూజిస్తారు. ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి మొక్క అనేది కచ్చితంగా ఉండేలా ఏర్పాటు చేసుకుంటారు. తులసి మొక్క సర్వరోగ నివారణిగా పనిచేస్తుంది.

తులసి ఆకులతో సీజనల్ వ్యాధులే కాకుండా దీర్ఘకాలిక వ్యాధులను సైతం కంట్రోల్ చేయవచ్చు. ఈ మధ్యకాలంలో డయాబెటిస్ అనేది మహం మారిలా మారింది. ప్రతి ఐదుగురిలో ఇద్దరు షుగర్ వ్యాధి భారీన పడుకున్నాడు. మీ డాడీని చూడలేక మాత్రమే కంట్రోల్ చేయవు కదా. టైప్-2 డయాబెటిస్ తో బాధపడే వారికి తులసి ఆకులు ఎంతో చక్కగా పనిచేస్తాయి. ప్రతిరోజు ఒక తులసి ఆకు పరగడుపున నమలటం వల్ల ఎన్నో సమస్యలకు పెట్టొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఒక తులసి ఆకు నవలటం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్ అవుతాయని పలు పరిశోధనలో వెళ్లడైంది. తులసి ఆకులను మరిగించిన నీళ్లు తీసుకున్న చక్కగా పనిచేస్తుంది. తులసి గింజలు తీసుకున్న డయాబెటిస్ ను అదుపు చేయవచ్చు. తులసి ఆకులు ఇన్సులిన్ గ్రంధి ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. దీంతో షుగర్ లెవెల్స్ అనేవి పెరగవు. తులసి ఆకులు నమిలి తినటం వల్ల రక్తపోటు, అధిక బరువు, హాయ్ కొలెస్ట్రాల్ సమస్య కూడా తగ్గించుకోవచ్చు. ఈ మధ్యకాలంలో డయాబెటిస్ అనేది మహం మారిలా మారింది. ప్రతి ఐదుగురిలో ఇద్దరు షుగర్ వ్యాధి భారీన పడుకున్నాడు. మీ డాడీని చూడలేక మాత్రమే కంట్రోల్ చేయవు కదా. టైప్-2 డయాబెటిస్ తో బాధపడే వారికి తులసి ఆకులు ఎంతో చక్కగా పనిచేస్తాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: