థైరాయిడ్.. ఇప్పుడు చాలామందిలో కనిపించే ఆరోగ్య సమస్య. ఇది ఎక్కువగా స్త్రీలలో మాత్రమే ఉంటుందని అనుకుంటాం. అయితే పురుషులలో కూడా థైరాయిడ్ సమస్యలు వస్తాయని... ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పురుషులలో ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే అది సంతానం ఏమిటి కారణం అవుతుందని హెచ్చరిస్తున్నారు. థైరాయిడ్ గ్రంథి తాగినంత ధైరాక్సిన్ హార్మోన్లు ఉత్పత్తి చెయ్యకపోయే పరిస్థితులు హైపోథైరాయుడిజం అంటారు. ఈ లక్షణాలు సూక్ష్మంగా ఉంటాయి. నిర్దిష్ట గా ఉండవు. కొన్ని లక్షణాలు పురుషులు, స్త్రీలలో సాధారణంగా కనిపిస్తాయి.

కొన్ని లక్షణాలు మాత్రం పురుషుల్లోనే ఎక్కువగా కనిపిస్తాయి. ఆందోళన, చికాకు, బరువు తగ్గటం, కంఠరాల బలహీనత, కళ్ల చికాకు, మతిమరుపు పట్టివి లక్షణాలు ఉంటాయి. ముఖం, శరీరంలో కొంత భాగం ఉబ్బినట్లుగా ఉంటుంది. చమట తగ్గిపోతుంది. ధర్మం పొడిగా మారుతుంది. జుట్టు ఊడిపోతుంది. గొంతు బొంగురు పోతుంది. స్వరంలో మార్పులు కనిపిస్తాయి. హైపోథైరాయిడిజం ఉన్న పురుషుల్లో బరువు తగ్గుతారు. దీన్ని వల్ల అధిక రక్తపోటు, బీపీలో హెచ్చు తగ్గులు ఎక్కువగా కనిపిస్తాయి. అరచేతుల్లో జలధరింపు, తిమ్మిర్లు వేధిస్తుంటాయి. హృదయ స్పందన రేటు తగ్గటం, పాదాల్లో వాపు, నడుస్తున్నప్పుడు కాళ్లలో సమన్యయం వంటి లక్షణాలు కూడా కనిపిస్తుంటాయి.

వెన్నుముక్క, తుంటిలో బలహీనత వంటి సమస్యలు కనిపిస్తాయి. దీనివల్ల వారు ఎంతో అసౌకర్యంగా ఫీల్ అవుతారు. అకస్మాత్తుగా అధికంగా జుట్టు రాలుతున్న కూడా జాగ్రత్తపడాలి. హెయిర్ థైరాయిడ్ వల్ల ఉండటం వల్ల కండరాలు స్రాంద్రత తగ్గి నీరసంగా అనిపిస్తుంది. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వటం మంచిది. ఈ సమస్యలు కనిపించిన వారికి కచ్చితంగా థైరాయిడ్ ఉన్నట్లే. థైరాయిడ్ ఉంటే సంతానలేమి సమస్యకి దారితీస్తుంది. వెంటనే వైద్యుల్ని సంప్రదించి తగిన మందులని వాడటం మంచిది. ఈరోజుల్లో ప్రతి ఒక్కరికి థైరాయిడ్ సమస్య మరింతగా పెరిగిపోతుంది. చిన్నా పెద్దా అని తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఈ సమస్య వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: