ఇంతకు పూణేలో మరో అరుదైన సిండ్రోం భయాందోళనకు గురిచేస్తుంది. కరోనా లాగే ఈ వైరస్ కూడా ప్రపంచమంతా వ్యాపిస్తుంది. గులియన్ - బార్రే సిండ్రోమ్... వాస్తవానికి ఇది ఒక అరుదైన రుగ్మత. శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ పొరపాటున పరిధియ నరాలపై దాడి చేయడం వల్ల వ్యాపిస్తుంది. ఈ రుగ్మత కారణంగా కండరాల బలహీనత, పక్షవాత, అనేక ఇతర సమస్యలకు దారితీస్తుంది. దాంతో వ్యాధుల నుంచి రక్షించాల్సిన రోగ నిరోధక శక్తి వ్యతిరేకంగా దాడి చేస్తుంది.
ఫలితంగా శరీరంలోని నరాలు, కండరాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇందులో ఆకస్మిక తిమ్మిరి, కండరాల బలహీనత ప్రారంభిస్తుంది. అంతేకాదు... ఈ వ్యాధి బారిన పడిన వారి చేతులు, కాళ్లలో తీవ్రమైన బలహీనత వంటి లక్షణాలను కనిపిస్తుంది. వెనుక అవయవాలలో కనిపించే న్యూరో ప్రతిక్ నొప్పిని కూడా తగ్గిస్తుంది. సక్రమంగా లేని గుండె లయ, రక్తపోటులో హెచ్చుతగ్గులు, తీవ్రమైన సందర్భాల్లో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటాయి. ఇలాంటి లక్షణాలు కనిపించిన వారు వెంటనే వైద్యుల్ని సంప్రదించండి. వైద్యుల్ని సంప్రదించి తగిన చికిత్సని పొందండి. లేదంటే ఇంకా ఎన్నో రకాల వ్యాధులు దరిచేరుతాయి. ఈ వ్యాధి ఉంటే మాత్రం నరాలు అస్సలు పట్టు ఇవ్వదు.