ఈరోజుల్లో ప్రతి ఒక్కరూ పరువు అనేది ఈజీగా పెరిగిపోతున్నారు. తగ్గటానికి రకరకాల ప్రయత్నాలను చేస్తూ ఉంటున్నారు. ఎంత ప్రయత్నించినా కానీ బరువు అనేది అస్సలు తగ్గటం లేదు. బరువు పెరగటం ఈజీగానే పెరుగుతాం కానీ తగ్గాలంటే ప్రాణాల మీదకే వస్తుంది. ఇటీవల కాలంలో బయట ఆహారాలు తినడం వల్ల ప్రతి ఒక్కరికి ఒళ్ళు అనేది వస్తుంది. బయట ఆహారాలు తినటం వల్ల బరువు పెరిగి అనారోగ్య సమస్యలు దరిచేరతాయి. బరువు తగేందుకు ఈ జ్యూస్ ని ఇంట్లోనే తయారు చేసుకుని తాగండి.

బరువు తగ్గాలనుకునే వారికి కీరదోస జూసు అల్లంతో చేసే జూసు ఎంతో తోడ్పడుతుంది. వెయిట్ లాస్ అయ్యేందుకు సహాయపడుతుంది. ఈ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలి. ఎలా తాగాలో ఇప్పుడు చూద్దాం. ఈ జ్యూస్ చేసుకునేందుకు... ఓ మోస్తరు సైజ్ ఉండే ఓ కీరదోస, ఓ ఇంచ్ అల్లం, ఓ గ్లాస్ నీరు, కాస్త నిమ్మరసం తీసుకోవాలి. ఆ తరువాత కిరా దోస తొక్క నువ్వు తీసి... ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇష్టమైతే తొక్కను అలాగే ఉంచి ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. అల్లం సన్నగా తురుముకోవాలి.

ఆ తర్వాత ఓ మిక్సీ జార్లో కిరదోస, అల్లం ముక్కలు వేసి మెత్తని పేస్టులా చేసుకోవాలి. ఆ తరువాత నీరు పోసి మరింత మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆ విశ్రమాన్ని వడకట్టాలి. వడకట్టాక పిప్పిని తీసేసి కిందికి దిగిన జ్యూస్ తాగాలి. కావాలంటే అందులో రుచికి తగ్గట్టుగా నిమ్మరసం కలుపుకోండి. కీర దోస అల్లం జ్యూస్ తాగటం వల్ల శరీరంలో జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. దీంతో ఫాట్ బర్న్ అయ్యేందుకు తోడ్పడుతాయి. ఈ జ్యూస్ తాగటం వల్ల జీర్ణ క్రియ కూడా మెరుగుపడుతుంది. దీంతో బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఈ జ్యూస్ ని డైలీ తాగటం వల్ల వెయిట్ లాస్ త్వరగా అవ్వవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: