ఈరోజుల్లో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు కూడా నాన్ వెజ్కి ఎక్కువ దాన్యతను ఇస్తున్నారు. చికెన్ లేకపోతే అసలు ముద్ద మాత్రం దిగదు. కానీ చికెన్ ఆరోగ్యానికి అంతా మంచిది కాదు. పోరానికి ఒక్కసారి మాత్రమే నాన్ వెజ్ ని తినాలి. డైలీ తినటం వల్ల రకరకాల సమస్యలు దరిచేరతాయి. మాంసం ప్రియులకు వారంలో ఒక రోజైతే నాన్ వెజ్ ఉండాల్సిందే. లేదంటే ముద్ద దిగదు. ఇక మాంసాహారుల్లో ఎక్కువ మంది చికెన్ ఇష్టంగా తింటారు.

కానీ వైద్యులు మాత్రం బ్లడ్ గ్రూప్ బట్టి చికెన్ ని తినాలని అంటున్నారు. బ్లడ్ గ్రూప్ ఎంపిక చేసుకుని దాన్నిబట్టి చికెన్ ని ఎక్కువగా తినాలి. మనకి బ్లడ్ గ్రూపులు నాలుగు రకాలు ఉంటాయి. అవే O, A, B, AB. ఈ బ్లడ్ గ్రూప్ ను అనుసరించి తినే ఆహారం జీర్ణం అవుతుంది. అందరూ చికెన్, మటన్ ను సులభంగా జీర్ణించుకోలేరు. అందుకే కొన్ని బ్లడ్ గ్రూపులు వారు మాంసాహారాన్ని తగ్గించాలని చెబుతున్నారు. అందుకే A బ్లడ్ గ్రూప్ ఉన్నవారు మాంసాన్ని సులభంగా జీర్ణించుకోలేరు. అందుకే వీరు చికెన్, మటన్ తక్కువగా తినటం మంచిది. వీళ్లు సిపుడ్ వంటివి తినాలనుకుంటే వివిధ రకాల పప్పులను చేర్చాలి.

ఈ ఆహారాలైతేనే వారికి దీర్ఘం అయ్యేందుకు సులభంగా ఉంటాయి. ఈ రక్త గ్రూపుల వారు చికెన్, మటన్ ను సమతుల్యంగా తినాలి. అంటే అదిగా తింటే ప్రమాదమే. మటన్, చికెన్ తినడంలో కొంత సంయమనం పాటించడం మంచిది. ఆకుకూరలు, సీ ఫుడ్ తినొచ్చు. అందుకే మన శరీరానికి ఏది ఎలాంటి ప్రయోజనం చేకూరుతుంది. ఆ ఆహారాన్ని తినేటప్పుడు ఇంతకు ముందు తిన్నప్పుడు ఏదైనా అయిందా లేదా అని చూసుకోవడం మంచిది. అంతేకాదు, మీ బ్లడ్ గ్రూప్ ను బట్టి ఆహార నియమాలను పాటించడం ద్వారా ఆరోగ్యకరమైన జీవానాన్ని పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: