జామకాయ తినటం వల్ల మీ ఆరోగ్యం బాగుంటుంది అన్న సంగతి తెలిసిందే. ఈరోజుల్లో ఎక్కువ జామకాయకే ప్రాధాన్యతను ఇస్తున్నారు. జామలో ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి డైలీ ఒకటి లేదా రెండు జామకాయలని తప్పకుండా తినాలి. మలబద్ధకం తగ్గి, జీర్ణశక్తి పెరగాలంటే ఫైబర్ అధికంగా ఉండే ఈ పండ్లు తినాల్సిందే. జామకాయల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో విటమిన్ సి కూడా పుష్కలంగా ఉండటం వలన, రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఫైబర్ అధికంగా ఉండే మరోక పండు బొప్పాయి. బొప్పాయిలో పపైన్ అనే ఎంజాయ్ ఉంటుంది.

 దీని వలన జీర్ణశక్తి పెరుగుతుంది, గట్ హెల్ప్ మెరుగవుతుంది. కాబట్టి జామను తప్పకుండా తినండి. నారింజ పండులో విటమిన్ సి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. హైడ్రేటెడ్ గా ఉండేందుకు, రోగ నిరోధక శక్తిని పెంచేందుకు నారింజ పండు ఎంతగానో సహాయపడుతుంది. సపోటా పండులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో విటమిన్ C మరియు A అధికంగా ఉంటాయి. పియర్ పండులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీనివలన జీర్ణశక్తి పెరుగుతుంది, శరీర బరువు నియంత్రణలో ఉంటుంది.

ఆపిల్ పండులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం విశేషం. ఆంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉండటం వలన, రక్తంలో చక్కెర స్థాయిలో నియంత్రణలో ఉంటాయి. అరటి పండులో కూడా ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అరటిపండు ఆరోగ్యానికి చాలా మంచిది. అరటి పండులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పైనాపిల్ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. దీనివల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. కాబట్టి ఈ ఫ్రూట్స్ అన్నీ తినడం వల్ల మీ ఆరోగ్యం బాగుంటుంది. వీటన్నిటిలకంటే జామకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. డైలీ ఒక జామకాయను తప్పకుండా తినండి. దీంట్లో ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: