దీంతో చాలామంది తమ బరువును కంట్రోల్ చేయాలని శతవధాలా ప్రయత్నిస్తున్నారు. ఈరోజుల్లో పిల్లలు బయట ఫుడ్ ఎక్కువగా తినటం వల్ల ఈ సమస్యలు తలెత్తుతున్నాయి. బయట తినే ఆహారం వల్ల బరువు అనేది ఈజీగా పెరిగిపోతారు. రాత్రులు అన్నంని తినటం మానేసి చపాతీలో తినటం మొదలు పెడుతున్నారా. ఇలా ఉన్న ఫళంగా వైట్ బదులు చపాతీలు తినటం మంచిది కాదు. అలాగే రాత్రులు వేడివేడి చపాతీలు తినే బదులు నిలవ ఉన్న చపాతీలు తినడం ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది అంటున్నారు వైద్య నిపుణులు. అప్పుడే వేడిగా చేసి తినే చపాతీల్లో నూనె కంటెంట్ ఎక్కువ ఉంటుందని...
అలా కాకుండా నిలువ ఉండే చపాతీలు తింటే అల్సర్, గ్యాస్ తగ్గుతాయని అంటున్నారు. బరువు తగ్గాలని క్రమంలో ఒక పూట పూర్తిగా రైస్ మానేసే కంటే.. అన్నం తక్కువ తిని... చపాతీలు ఎక్కువ తినటం బెటర్ అని వైద్యులు సూచిస్తున్నారు. రక్తంలో హిమోగ్లోమీన్ తగ్గి అనీమియా లేదా రక్తహీనతతో బాధపడుతున్న వారు చపాతీలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని అంటున్నారు. ఏదైనా డైట్ ఫాలో అయ్యేముందు డాక్టర్ను సంప్రదించండి. ఇప్పుడు మనం చెప్పుకున్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే గుర్తించండి. కాబట్టి మరి ఎక్కువగా చపాతీలను తినవద్దు.