అంతేకాదు, పల్లీలని ఉడికించి తినటం షుగర్ బాధితులకు కూడా చాలా మంచిదని చెబుతున్నారు. ఉడికించిన పేరు శనగల్లో ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, వివిధ విటమిన్లు, ఖనిజాలతో సహా శరీరానికి అవసరమైన పోషకాలు ఎన్నో ఉంటాయి. ఇది మీ మొత్తం ఆరోగ్యం బాగుండేందుకు సహకరిస్తాయి. ఇందులో నియాసిన్, కాపర్, మెగ్నీషియం, బలేయిక్ యాసిడ్, రెస్వరాటల్ పంటి గుండె జబ్బుల్ని దూరం చేస్తుంది. కాబట్టి వీటిని డైలీ ఉడకబెట్టుకుని తినటం ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిని చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు కూడా ప్రతి ఒక్కరూ తినవచ్చు. గుండెకి సంబంధించిన వ్యాధులు రాకుండా చేస్తుంది.
ఉడికించిన వేరుశనగలు డ్రై ఫ్రూట్స్ తో సమానమైన పోషకాలు ఉంటాయి. విటమిన్ ఈ పుష్కలంగా లభిస్తుంది. అవయవాల ఎదుగుదలకు కావాల్సిన బీకాం ఫ్లెక్స్ విటమిన్లు లభ్యమవుతాయి. వీటిలో విటమిన్స్, సెలీనీయం, మెగ్నీషియం, ఐరన్ లభిస్తుంది. ఐరన్ పుష్కలంగా ఉంటుంది. రోజంతా మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచుతుంది. మెదడు ఆరోగ్యంగా ఉండేందుకు ఇవి సహాయపడతాయి. నాడీ వ్యవస్థకు సహాయపడి అభిజ్ఞ పనితీరును మెరుగుపరుస్తాయి. ఉడికించిన వేరుశనగలని తినటం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు. కాబట్టి డైలీ వీటిల్ని తినండి. ఉడికించిన పేరు శనగల్లో ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, వివిధ విటమిన్లు, ఖనిజాలతో సహా శరీరానికి అవసరమైన పోషకాలు ఎన్నో ఉంటాయి.